BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/eetela-rajendar-07ec6b66-0f46-4612-8a24-8ca9e0e89adc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/eetela-rajendar-07ec6b66-0f46-4612-8a24-8ca9e0e89adc-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. శామీర్‌పేట‌లోని త‌న నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా ఈట‌ల రాజేంద‌ర్ గన్ పార్క్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.గ‌న్‌పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళ్లు అర్పించిన అనంత‌రం అసెంబ్లీలోని స్పీక‌ర్ కార్యాల‌యంలో త‌న రాజీనామా ప‌త్రాన్ని అందించారు.ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా ఆమోదించిన త‌రువాత హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. 14వ తేదీన ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా eetela rajendar;{#}Huzurabad;MLA;రాజీనామా;Minister;Delhi;Bharatiya Janata Partyరాజీనామా చేసిన ఈట‌ల‌రాజీనామా చేసిన ఈట‌ల‌eetela rajendar;{#}Huzurabad;MLA;రాజీనామా;Minister;Delhi;Bharatiya Janata PartySat, 12 Jun 2021 11:13:00 GMTమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. శామీర్‌పేట‌లోని త‌న నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా ఈట‌ల రాజేంద‌ర్ గన్ పార్క్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.గ‌న్‌పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళ్లు అర్పించిన అనంత‌రం అసెంబ్లీలోని స్పీక‌ర్ కార్యాల‌యంలో త‌న రాజీనామా ప‌త్రాన్ని అందించారు.ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా ఆమోదించిన త‌రువాత హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. 14వ తేదీన ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా స‌మ‌క్షంలో చేర‌నున్నారు.బీజేపీలో చేరిన అనంత‌రం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల‌కు రెఢీ అవ్వాల‌ని ఇప్ప‌టికే ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ చెప్ప‌డంతో ఉప ఎన్నిక‌పైనే ఈట‌ల దృష్టి పెట్ట‌నున్నారు




వైసీపీలో ఉత్కంఠ‌: ఒకరికి ఫిక్స్...ఆ ఇద్దరి పరిస్తితి ఏంటి?

ఎవరు ఈ ఐషా సుల్తానా .. ఎందుకు రాజద్రోహం కేసు

మందుబాబుల‌కు గుడ్ న్యూస్..ఇంటి వ‌ద్ద‌కే చుక్క‌.. !

మోదీ మాస్టర్ ప్లాన్.. టార్గెట్ యూపీ ఎలక్షన్..

ఇండియన్స్‌కి తీపి కబురు అందించిన అమెరికా..?

నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా.. !

వాహనాల స్పీడుకు ఢిల్లీ పోలీసులు బ్రేకులు బ్రేకులు.. !

స్మరణ : ఇటు సినీ ఇండస్ట్రీలోను అటు రాజకీయ సభ్యుడిగా బాగా రాణించిన అంబరీష్..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కాదు..కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>