BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/srisailam-e3dfcfed-7647-4bbf-8ba1-288ece88a222-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/srisailam-e3dfcfed-7647-4bbf-8ba1-288ece88a222-415x250-IndiaHerald.jpgక‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు స‌డ‌లిస్తుంది.దేవాల‌యాల్లో కూడా ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్నారు. శ్రీశైలం భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్న‌ట్లు ఆల‌య ఈవో కేఎస్ రామారావు తెలిపారు.ద‌ర్శ‌న స‌మ‌యంలో భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని..ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించి రావాల‌ని ఆయ‌న కోరారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు అర్చక స్వాములsrisailam;{#}Srisailam;K S Ramarao;Andhra Pradeshశ్రీశైలం దేవాల‌యంలో ఆంక్ష‌లు స‌డ‌లింపు...ద‌ర్శ‌న వేళ‌లు ఇవే..?శ్రీశైలం దేవాల‌యంలో ఆంక్ష‌లు స‌డ‌లింపు...ద‌ర్శ‌న వేళ‌లు ఇవే..?srisailam;{#}Srisailam;K S Ramarao;Andhra PradeshSat, 12 Jun 2021 12:13:00 GMTక‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు స‌డ‌లిస్తుంది.దేవాల‌యాల్లో కూడా ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్నారు. శ్రీశైలం భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్న‌ట్లు ఆల‌య ఈవో కేఎస్ రామారావు తెలిపారు.ద‌ర్శ‌న స‌మ‌యంలో భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని..ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించి రావాల‌ని ఆయ‌న కోరారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో  జరిగే అన్ని ఆర్జిత సేవలు అర్చక స్వాములు ఏకాంతంగా నిర్వహిస్తార‌ని తెలిపారు.ఆలయ పరిధిలోని దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్న‌ట్లు ఈవో తెలిపారు.



జగన్‌ పిటిషన్‌పై 22న విచారణ!

స్మరణ : ఇటు సినీ ఇండస్ట్రీలోను అటు రాజకీయ సభ్యుడిగా బాగా రాణించిన అంబరీష్..

జూన్ 12వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

సిక్కోలులో బెర్త్‌లు మారుతాయా?

నాదెండ్లకు మళ్ళీ ఛాన్స్ లేదా?

టీడీపీ స్థానం బీజేపీకి....పవన్ సైడ్ అయితే బెటర్?

సొంత వాళ్లతోనే తలనొప్పి వద్దు అనుకుంటున్న జగన్!

ఆంధ్రాలో కరోనా కేసులు ఎన్నంటే...

ఏపీ : 2008 డీఎస్సీ అభ్యర్థుల‌కు విద్యాశాఖ మంత్రి గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>