Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa9a407dba-ecc2-414e-92c3-d37343fdd230-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa9a407dba-ecc2-414e-92c3-d37343fdd230-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ హీరోల కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ Pushpa{#}Driver;Ram Charan Teja;Blockbuster hit;prema;Allu Arjun;Chiranjeevi;Nijam;Love;India;Telugu;Cinemaపుష్పాలో చిరంజీవి డాన్స్.?పుష్పాలో చిరంజీవి డాన్స్.?Pushpa{#}Driver;Ram Charan Teja;Blockbuster hit;prema;Allu Arjun;Chiranjeevi;Nijam;Love;India;Telugu;CinemaSat, 12 Jun 2021 11:00:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ హీరోల కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో రాణిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.  ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.



 ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.  ఎప్పుడు సినిమాల్లో ఎంతో స్టైల్గా కనిపించే అల్లు అర్జున్.. పుష్ప  సినిమాలో మాత్రం మాసిన గడ్డంతో చిరిగిన దుస్తులతో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.  అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి రోజూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.  ఇక ఇటీవలే మరో వార్త టాలీవుడ్లో చక్కెర్లు కొడుతుంది.  అల్లు అర్జున్ కి మామయ్య మెగాస్టార్ అంటే ఎంత ప్రేమ అభిమానం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 సినిమాల్లో ఇప్పటి వరకు ఎన్నో చిరంజీవి పాటలు పై డాన్స్ చేశాడు బన్నీ. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ఏకంగా చిరంజీవితోనే డ్యాన్స్ చేసేందుకు అల్లుఅర్జున్ సిద్ధమయ్యాడట.  గతంలో రామ్ చరణ్ సినిమాలో కొడుకు చరణ్ తో కలిసి మెగాస్టార్ స్టెప్పులు వేసి నట్లు గానే.. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో స్టెప్ వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బన్నీతో కలిసి మెగాస్టార్ కూడా స్టెప్ వెయ్యబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుండడంతో అటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.  మరి ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి మరి.



"ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్" ట్రైల‌ర్ టాక్.. !

కరోనా వ్యాక్సిన్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వ్యాక్సిన్ పని చేసినట్టా...?

అలుపెరగని అలల కెరటం ఊర్వ'శి' శారద జీవితం

7 వరుస ఫ్లాప్స్.. అయినా మాచో స్టార్ కి తగ్గని క్రేజ్!!

స్నేహ రెడ్డి నిర్మాతగా ఎంట్రీ ... బన్నీ ఫుల్ సపోర్ట్ ?

షాకింగ్ ఫ్యామిలీ మ్యాన్ 3 లో అడుగు వేయబోతున్న మహేష్ ?

అల్లరి నరేష్ కెరీర్ లో బెస్ట్ కామెడీ సినిమా అదే..?

సోద‌రుడికి విషెస్ చెప్పిన ర‌కుల్‌

బెలూచ్ దెబ్బకి పాకి కి షాక్.. భారత్ పై ఏడుపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>