MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-movie-stop-abu-baghdad-gajadhonga-8b3bc5d3-e4da-4eb2-ac1a-e8b50eb8d49e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-movie-stop-abu-baghdad-gajadhonga-8b3bc5d3-e4da-4eb2-ac1a-e8b50eb8d49e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఒకప్పుడు కొన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెట్టి,ఆ తర్వాత ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో అప్పట్లోనే హాలీవుడ్ మూవీ ఒకటి ఆగిపోయింది. ఆ సినిమా పేరు అబు బాగ్దాద్ గజదొంగ అనే సినిమా ఆగిపోయిందట. అయితే ఎందుకు ఆగిపోయిందో ? దాని కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం.. చిరంజీవి హీరోగా 1998 లో అబు బాగ్దాద్ గజదొంగ అనే సినిమాను ప్రారంభించారు. ఒకప్పుడు 2 లేదా 3 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే అదో పెద్ద బడ్జెట్ సినిమాలా భావించేవారు. అలాంటిది ఏకంగా రూ.యాభై కోట్లు పెట్టి సినిమాను CHIRU MOVIE ABU BAGHDAD GAJADHONGA MOVIE STOP{#}bhushan;Sangeetha;Indian;Posters;Hollywood;Hindi;Chiranjeevi;Suresh;Cinemaచిరంజీవి నటించిన హాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..చిరంజీవి నటించిన హాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..CHIRU MOVIE ABU BAGHDAD GAJADHONGA MOVIE STOP{#}bhushan;Sangeetha;Indian;Posters;Hollywood;Hindi;Chiranjeevi;Suresh;CinemaSat, 12 Jun 2021 12:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఒకప్పుడు కొన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెట్టి,ఆ తర్వాత ఆగిపోయిన సినిమాలు కూడా  ఉన్నాయి. అలాంటి వాటిలో అప్పట్లోనే హాలీవుడ్ మూవీ ఒకటి ఆగిపోయింది. ఆ సినిమా పేరు అబు బాగ్దాద్ గజదొంగ అనే సినిమా ఆగిపోయిందట. అయితే ఎందుకు ఆగిపోయిందో ?  దాని కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం.


చిరంజీవి హీరోగా 1998 లో అబు బాగ్దాద్ గజదొంగ అనే సినిమాను ప్రారంభించారు. ఒకప్పుడు 2 లేదా 3 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే అదో పెద్ద బడ్జెట్ సినిమాలా భావించేవారు. అలాంటిది ఏకంగా రూ.యాభై కోట్లు పెట్టి సినిమాను తీయాలని ప్రారంభించారు. ఈ సినిమా అప్పట్లోనే గ్రాండ్ ఓపెనింగ్ తో మొదలైంది. ఈ సినిమాని ఒకేసారి హిందీ,తెలుగు, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయాలనుకున్నారు.

ఇంగ్లీష్ లో భూషన్ జెర్సీ దర్శకత్వం చేయగా, తెలుగు, హిందీ భాషలకు సురేష్ కృష్ణ ను దర్శకుడుగా ఎంచుకున్నారు. సంగీత దర్శకుడు ఎ..ఆర్.రెహమాన్ ని ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొంతమంది ముస్లిమ్స్ కోర్టుకెక్కారు. అంతేకాకుండా ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ కు సంభందించిన పేపర్లను చిరంజీవి గారు టీ కప్పులో ముంచే సీన్ ఇందులో ఒకటి వుంది. అందుచేత వారు కోర్టుకు వెళ్లారు.

దీంతో ఈ సినిమా మొత్తం ఆపివేయాలంటూ, సౌదీతో పాటు ఇతర దేశస్తులు కూడా కోర్టులో కేసు వేశారు. ఇండియన్ కోర్టు నుంచి సినిమాను  ఆపాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ కు సంభందించిన పేపర్లను చిరంజీవి గారు టీ కప్పులో ముంచే సీన్ ఇందులో ఒకటి వుంది. అందుచేత వారు కోర్టుకు వెళ్లారు..


దీంతో ఈ సినిమా మొత్తం ఆపివేయాలంటూ, సౌదీతో పాటు ఇతర దేశస్తులు కూడా కోర్టులో కేసు వేశారు. ఇండియన్ కోర్టు నుంచి సినిమాను ఆపాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో సూర్యుడికి తొమ్మిది రథాలు ఉన్నట్లుగా చిత్రీకరించారు. ఇక హిందూ ధర్మం ప్రకారం సూర్యుడికి 7 రథాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయం  పట్ల కూడా వివాదానికి దారితీసింది. ఇక అందుకే మెగాస్టార్ చిరంజీవి నటించిన హాలీవుడ్ చిత్రం కాస్త ఆగిపోయింది.


వెంకీ.. రవితేజ ని సూపర్ స్టార్ చేసిన కామెడీ ఎంటర్ టైనర్!!

హీరోయిన్ పేరుతో సినిమా తీసి రికార్డు సృష్టించడం ఆమెకె సాధ్యం

"ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్" ట్రైల‌ర్ టాక్.. !

అలుపెరగని అలల కెరటం ఊర్వ'శి' శారద జీవితం

7 వరుస ఫ్లాప్స్.. అయినా మాచో స్టార్ కి తగ్గని క్రేజ్!!

స్నేహ రెడ్డి నిర్మాతగా ఎంట్రీ ... బన్నీ ఫుల్ సపోర్ట్ ?

పుష్పాలో చిరంజీవి డాన్స్.?

షాకింగ్ ఫ్యామిలీ మ్యాన్ 3 లో అడుగు వేయబోతున్న మహేష్ ?

సోద‌రుడికి విషెస్ చెప్పిన ర‌కుల్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>