BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nirmalaseetharaman-8b535aac-e122-4cf0-9dfe-e4140022b75b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nirmalaseetharaman-8b535aac-e122-4cf0-9dfe-e4140022b75b-415x250-IndiaHerald.jpgకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న 44వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది.క‌రోనా ఔష‌దాలు, కొన్ని వైద్య ప‌రికాల‌పై ప‌న్నులు త‌గ్గించాల‌ని నిర్ణ‌యం తీస‌కున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.అంబులెన్స్‌ సేవలపై 28శాతం జీఎస్టీ నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని...టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు ఇస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.రెమ్‌డెసివిర్ ఔషధంపై జీఎస్టీ 12% నుంచి 5% శాతానికి తగ్గించాల‌ని నిర్nirmalaseetharaman;{#}september;central government;Ministerకీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్‌... ఏంటంటే..?కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్‌... ఏంటంటే..?nirmalaseetharaman;{#}september;central government;MinisterSat, 12 Jun 2021 18:03:55 GMTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న 44వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది.క‌రోనా ఔష‌దాలు, కొన్ని వైద్య ప‌రికాల‌పై ప‌న్నులు త‌గ్గించాల‌ని నిర్ణ‌యం తీస‌కున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.అంబులెన్స్‌ సేవలపై 28శాతం జీఎస్టీ నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని...టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు ఇస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.రెమ్‌డెసివిర్ ఔషధంపై జీఎస్టీ 12% నుంచి 5% శాతానికి తగ్గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.ఇటు ఆక్సిజన్‌ యూనిట్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జిఎస్టీ 12% నుంచి 5% జీఎస్టీ తగ్గింస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీతార‌మ‌న్ తెలిపారు.కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జిఎస్టీ 5%శాతానికి త‌గ్గించామ‌ని...వ్యాక్సిన్లపై 5% జిఎస్టీ మాత్రం కొనసాగుతుంద‌న్నారు.ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జిఎస్టీ 18% నుంచి 5% శాతానికి తగ్గించామ‌ని...ఈ జీఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు  సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు.



బన్నీ వాసు ని గీత ఆర్ట్స్ ఇంతలా ప్రోత్సహిస్తుందా.. ?

తెరాస కి ఊహించని షాక్.. బిజెపిలోకి హరీష్ రావ్ సన్నిహితుడు.?

ఆ తేదీ అంటేనే వణికిపోతున్న అఖిల్.. అదే కారణమా..?

పద్మ పురస్కారంపై సోనూ స్పందన ఇదే..!

నిర్మ‌ల‌మ్మ అధ్యక్షతన 44వ జీఎస్‌టీ మండలి సమావేశం..హ‌రీష్ రావు విన‌తులివే.. !

ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం పంపిన‌ వ్యాక్సిన్ల లెక్క ఇదే.. !

సాయి పల్లవి నుంచి ఒకేసారి అన్ని సినిమాలా..!!

ఈటల రాజీనామా ఆమోదం

కమ్మ వర్గానికి బాబు చెక్...జవహర్‌కే ఫిక్స్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>