MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips5de85c16-f913-43df-b82d-cd20e1260af0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips5de85c16-f913-43df-b82d-cd20e1260af0-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తర్వాత నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం అదే అలుసుగా తీసుకుని వారిని నానా మాటలతో బాధపెడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం.ఇక ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది సెలబ్రిటీలు సహనం కోల్పోయి కోప్పడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు జెర్సీ బ్యూటీపై బాడీ షేమింగ్ చేస్తున్న నెటిజెన్ల పై మండిపడింది. అయితే ఆమె చాలా సాఫ్ట్ గా నెటిజెన్లకు కౌంటర్ ఇవ్వడం ఓ విశేషం. ఇక అసలు విషయానికి వస్తే..మల్లు బ్యూటీ సానుష తెలుగు పtollywood-gossips{#}Jersey;Ohmkar;Avunu;gautham new;gautham;BEAUTY;netizens;Hanu Raghavapudi;Heroine;media;Nani;Manam;Telugu;Cinemaట్రోలర్స్ కి గట్టి ఝలక్ ఇచ్చిన జెర్సీ బ్యూటీ...ట్రోలర్స్ కి గట్టి ఝలక్ ఇచ్చిన జెర్సీ బ్యూటీ...tollywood-gossips{#}Jersey;Ohmkar;Avunu;gautham new;gautham;BEAUTY;netizens;Hanu Raghavapudi;Heroine;media;Nani;Manam;Telugu;CinemaSat, 12 Jun 2021 20:00:00 GMTమీడియా అన్నాక రక రకాల మనుషులు వుంటారు. ఇక ట్రోల్ చేసే నెటిజన్స్ అయితే చెప్పనవసరం లేదు. చాలా మందే వుంటారు. ఇక సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తర్వాత నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం అదే అలుసుగా తీసుకుని వారిని నానా మాటలతో బాధపెడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం.ఇక ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది సెలబ్రిటీలు సహనం కోల్పోయి కోప్పడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు జెర్సీ బ్యూటీపై బాడీ షేమింగ్ చేస్తున్న నెటిజెన్ల పై మండిపడింది. అయితే ఆమె చాలా సాఫ్ట్ గా నెటిజెన్లకు కౌంటర్ ఇవ్వడం ఓ విశేషం.


ఇక అసలు విషయానికి వస్తే..మల్లు బ్యూటీ సానుష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రముఖ యాంకర్ ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన 'జీనియస్' చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది.ఇక ఆ సినిమా తరువాత 2019 లో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన 'జెర్సీ' లో కూడా ఈ బ్యూటీ నటించింది.అయితే ఈ బ్యూటీ పై గత కొద్ది రోజులుగా ఈమె ఫిజిక్ గురించి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వాటి పై ఈ నటి స్పందిస్తూ.. 'యస్ అవును !! బహుశా నాకంటే ఎక్కువగా నా బరువు గురించి తలుచుకుంటూ, చింతిస్తూ అలాగే ఎక్కువగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ, స్వీట్‌హార్ట్.


ఇక మనం బ్రతికేది బరువు తగ్గడానికి మాత్రమే కాని అందంగా కనిపించడానికి కాదు.ఈ రకంగా బాడీ షేమింగ్ చేసేవారు ఓ విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ విషయం ఏంటంటే మీరు ఒక వ్యక్తి వైపు 2 వేళ్లు చూపిస్తున్నప్పుడు మిగతా 3 వేళ్ళు మీ వైపు చూపిస్తాయి.కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారని కాదు.అందుకే శారీరకంగా, మానసికంగా ముందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి' అంటూ చాలా సాఫ్ట్ గా కౌంటర్ ఇచ్చింది.



ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన 'అనసూయ.. ప్రతీసారి గుర్తు చేయలేమంటున్న నెటిజన్లు..!!

చిరు అభిమానులను బాగా బాధపెట్టిన సినిమాలు అవేనట...

చిరంజీవి నటించిన హాలీవుడ్ మూవీ ఎందుకు ఆగిపోయింది తెలుసా..

టాలీవుడ్ డైరెక్టర్లు బుక్కవుతున్నారా... ?

14న యాదాద్రికి సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌

ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన మహేష్ సినిమాలు ఇవే..

ఫుల్ కామెడీ: "మతిమరుపు" కాన్సెప్ట్ తో హిట్ అయిన మూవీ ఇదే ?

బన్నీ వాసు ని గీత ఆర్ట్స్ ఇంతలా ప్రోత్సహిస్తుందా.. ?

నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న స్టార్ హీరోల ఫొటో



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>