BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tiruchanuru-8cfaf526-e7dc-41e2-b001-c851cfca689b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tiruchanuru-8cfaf526-e7dc-41e2-b001-c851cfca689b-415x250-IndiaHerald.jpgతిరుచానూరులో ప‌శువుల దొంగ‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. నిత్యం రాత్రులు ప‌శువుల‌కు మ‌త్తు మందు ఇచ్చి వాటిని దొంగిలిస్తున్నారు.అయితే త‌మ ప‌శువులు దొంగ‌త‌నానికి గుర‌వుతున్నాయ‌ని స్థానిక రైతులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోక‌పోవ‌డంతో య‌ధేచ్చ‌గా ఈ ప‌శువుల చోరీ కొన‌సాగుతుంది.తాజ‌గా మూడు ప‌శువులను చోరీ చేస్తున్న‌ట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేవ‌లం పోలీసుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌మ ప‌శువులు పోతున్నాయ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోక‌పోవ‌డంతో దొంగ‌లుtiruchanuru;{#}local languageవామ్మో ప‌శువుల దొంగ‌లువామ్మో ప‌శువుల దొంగ‌లుtiruchanuru;{#}local languageSat, 12 Jun 2021 18:13:45 GMTతిరుచానూరులో ప‌శువుల దొంగ‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. నిత్యం రాత్రులు ప‌శువుల‌కు మ‌త్తు మందు ఇచ్చి వాటిని దొంగిలిస్తున్నారు.అయితే త‌మ ప‌శువులు దొంగ‌త‌నానికి గుర‌వుతున్నాయ‌ని స్థానిక రైతులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోక‌పోవ‌డంతో య‌ధేచ్చ‌గా ఈ ప‌శువుల చోరీ కొన‌సాగుతుంది.తాజ‌గా మూడు ప‌శువులను చోరీ చేస్తున్న‌ట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేవ‌లం పోలీసుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌మ ప‌శువులు పోతున్నాయ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోక‌పోవ‌డంతో దొంగ‌లు రెచ్చిపోతున్నార‌ని చెప్తున్నారు. ఇక‌నైనా ప‌శువుల‌ను దొంగిలించే వారిని ప‌ట్టుకుని త‌మ‌కు న్యాయం చేయాల‌ని రైతులు కోరుతున్నారు.



బ్రేకింగ్ :ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

శమంతకమణికి జగన్ ఛాన్స్ ఇస్తారా?

దాడికి జగన్ ఛాన్స్ ఇవ్వడం కష్టమేనా!

టార్గెట్ పల్లా: వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే?

ల‌క్ష‌ద్వీప్‌లో బీజేపీ జీవాయుధం?

అయ‌స్కాంతంగా మారిన కొవిడ్ టీకా తీసుకున్న వ్య‌క్తి శ‌రీరం..!

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>