MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-comedy-moviesb72a8cb7-549f-4387-b724-d8de7b247998-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-comedy-moviesb72a8cb7-549f-4387-b724-d8de7b247998-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ హీరోగా చాలా సినిమాలే తెరకెక్కాయి. వాటిలో టీవీ లో ఇప్పుడు వచ్చిన ఒక్క సీన్ కూడా వదలకుండా చూసే సినిమాలలో మల్లేశ్వరి ఒకటి. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా నవ్వించింది అంటే పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. ప్రతి సీన్ లోనూ కామెడీ ఉండే విధంగా దర్శకుడు చాలా బాగా డిజైన్ చేయగా దానికి త్రివిక్రమ్ మంచి సంభాషణలు సమకూర్చారు. ఇక నటీనటుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. best-comedy-movies{#}Hero Heroine;bollywood;Venkatesh;Hero;Heroine;trivikram srinivas;Darsakudu;Director;Comedy;Cinema;televisionత్రివిక్రమ్ పంచ్ ల కు వెంకీ యాక్షన్ తోడై.. మల్లీశ్వరి సూపర్ హిట్!!త్రివిక్రమ్ పంచ్ ల కు వెంకీ యాక్షన్ తోడై.. మల్లీశ్వరి సూపర్ హిట్!!best-comedy-movies{#}Hero Heroine;bollywood;Venkatesh;Hero;Heroine;trivikram srinivas;Darsakudu;Director;Comedy;Cinema;televisionSat, 12 Jun 2021 10:01:16 GMTత్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ హీరోగా చాలా సినిమాలే తెరకెక్కాయి. వాటిలో టీవీ లో ఇప్పుడు వచ్చిన ఒక్క సీన్ కూడా వదలకుండా చూసే సినిమాలలో మల్లేశ్వరి ఒకటి. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా నవ్వించింది అంటే పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. ప్రతి సీన్ లోనూ కామెడీ ఉండే విధంగా దర్శకుడు చాలా బాగా డిజైన్ చేయగా దానికి త్రివిక్రమ్ మంచి సంభాషణలు సమకూర్చారు. ఇక నటీనటుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రతి ఒక్క పాత్ర మంచి టైమింగ్ తో మంచి ఎమోషన్ తో కొనసాగింది. పెద్ద యువరాణి ప్రాణాపాయం ఉందని హీరో నివాసం ఉంటున్న ఏరియా లోకి వచ్చి సాధారణ ఆడపిల్లగా నివసిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హీరో ఆమెను చూసి ఇ ఇష్టపడతాడు. ఆమె ఒక యువరాణి అని తెలియకుండా ఇష్టపడిన హీరో ఆమెకు మంచి జీవితాన్ని ఇస్తానని చెప్పాడు. మొదటి నుంచి హీరో ని పట్టించుకోదు హీరోయిన్. కానీ కానీ సడన్ గా వీరిద్దరూ కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ సమయంలో హీరోయిన్ కూడా హీరో అంటే అంత అభిమానం కలుగుతుంది.

యువరాణి అని తెలిసిన తర్వాత హీరో హీరోయిన్ వెంటపడడం తగ్గిస్తాడు కానీ ఆమె అపాయంలో ఉందని తెలిసి ఆమెను రక్షిస్తాడు. చివరికి హీరో ప్రేమను అర్థం చేసుకొని హీరో ఏ విధంగా హీరో దగ్గరకు చేరింది అనేదే అసలు సినిమా. ఈ పాయింట్ ని ఎంతో హాస్యం గా డిజైన్ చేసి ప్రేక్షకులను నవ్వించారు త్రివిక్రమ్. ఇంత సీరియస్ పాయింట్ ను కామెడీగా చెప్పడం త్రివిక్రమ్ ఒక్కడి వల్లే అయిందని చెప్పవచ్చు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా కాగా ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.





గోపీచంద్ సినిమాల్లోకి రాకముందు చేసిన పని ఇదే..!

ఈ సినిమా చూస్తే మీ పొట్టచెక్కలు అవ్వడం ఖాయం..!

ఈ సినిమా చూస్తే మీ పొట్టచెక్కలు అవ్వడం ఖాయం..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలమ్ లో చూడండి.

నానీ ఎందుకు భయపడుతున్నాడు.?

చిరు ఈ సినిమా లు కూడా చేయగలడా అని నిరూపించిన చంటబ్బాయి!!

ఎవర్ గ్రీన్ కామెడీ కింగ్ 'మన్మధుడు'

మళ్ళీ విలన్ గా గోపిచంద్, ఎవరితో అంటే... ఈ బొమ్మ పడితే అదుర్స్...!

వీళ్ళిద్దరూ కలిస్తే కితకితలేనా..

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా గీతాసింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కితకితలు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో కూడా మంచి కామెడీని పండించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు తండ్రి కొడుకులు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>