MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/d-glammeres-heroines-movies6fc85352-dbca-4b4f-8573-d1de6409d032-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/d-glammeres-heroines-movies6fc85352-dbca-4b4f-8573-d1de6409d032-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్ లు నటించే సినిమాలలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చేక్కిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కొన్ని సినిమాలలో ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తూ వారి అందాలు మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇకపోతే సినిమాలలో చాలా వరకూ హీరోయిన్ లు ఎప్పుడూ స్టార్ట్ స్టేటస్ కలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ ఉండడం విశేషం. ఇంతలా స్టార్ స్టేటస్ లో మాత్రమే నటించిన మన హీరోయిన్లు కొన్ని కొన్ని సినిమాలలో పల్లెటూరి పిల్ల పాత్రలో , డి గ్లామరస్గా కనిపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అయితD-GLAMMERES HEROINES MOVIES{#}Payal Rajput;shalini pandey;Rangasthalam;Narappa;kirti;Athidhi;Venkatesh;Reddy;Suresh;Manam;Chitram;Heroine;Cinemaపల్లెటూరి అందాలతో అదరగొట్టిన స్టార్ హీరోయిన్లు..పల్లెటూరి అందాలతో అదరగొట్టిన స్టార్ హీరోయిన్లు..D-GLAMMERES HEROINES MOVIES{#}Payal Rajput;shalini pandey;Rangasthalam;Narappa;kirti;Athidhi;Venkatesh;Reddy;Suresh;Manam;Chitram;Heroine;CinemaSat, 12 Jun 2021 17:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్ లు నటించే సినిమాలలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చేక్కిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కొన్ని సినిమాలలో ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తూ వారి అందాలు మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇకపోతే సినిమాలలో చాలా వరకూ హీరోయిన్ లు ఎప్పుడూ స్టార్ట్ స్టేటస్  కలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ ఉండడం విశేషం. ఇంతలా స్టార్ స్టేటస్ లో మాత్రమే నటించిన  మన హీరోయిన్లు కొన్ని కొన్ని సినిమాలలో పల్లెటూరి పిల్ల పాత్రలో , డి గ్లామరస్గా కనిపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అయితే అలాంటి వారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.


1. సమంత:అన్ని సినిమాలలో చాలా గ్లామరస్ గా చూపించిన సమంతను, రంగస్థలం సినిమాలో మాత్రం పల్లెటూరి పిల్ల గా చూపించారు. అంతేకాదు ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ద్వారా సమంతాకు  కూడా మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.


2. శ్రేయ:నాగార్జున మల్టీస్టారర్ మూవీ అయిన మనం చిత్రంలో శ్రేయ కూడా ఒక పల్లెటూరి పిల్ల లాగా నటించి, అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ఈమె కొద్దిగా నత్తి ఉన్నట్లు కూడా నటించి, ఏ పాత్రకైనా సరిపోతుంది అనిపించేలా నటించడం విశేషం.

3. ప్రియమణి:ప్రియమణి ఎప్పుడూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చేక్కించేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈమె చాలా సినిమాలలో డీ - గ్లామరస్ పాత్రలు పోషించి, అందరి మన్ననలు పొందింది. అయితే ఇటీవల వెంకటేష్ సినిమా నారప్ప లో కూడా పల్లెటూరి పిల్లలాగా నటించబోతోంది.


4. పాయల్ రాజ్ పుత్ :ఆర్ఎక్స్ 100 లో తన అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ , అనగనగా ఓ అతిధి సినిమాలో పల్లెటూరి పిల్ల పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.


5. కీర్తి సురేష్:కీర్తి సురేష్ కూడా సఖి సినిమాలో పల్లెటూరి పిల్ల పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేయడంతో మంచి వ్యూస్ ని నమోదు చేసుకుంది.

6. శాలిని పాండే:అర్జున్ రెడ్డి సినిమాలో అదరగొట్టిన  శాలిని పాండే ఒక సినిమాలో పల్లెటూరి పిల్ల పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.



నువ్ చల్లగా ఉండాలమ్మా.. కరోనా విధుల్లో నిండు గర్భిణీ?

ఆ తేదీ అంటేనే వణికిపోతున్న అఖిల్.. అదే కారణమా..?

'సర్కారు వారి పాట' లో 'మహేష్' రోల్ అదేనట..?

కరోనా ని సూపర్ క్యాష్ చేసుకుంటున్న తెలుగు హీరోయిన్లు

శేఖర్ కమ్ముల ఇది అయ్యే పనేనా..!!

బాలయ్యతో అనిల్ రావిపూడి చేస్తున్నాడా లేదా!!

సలార్ మీద ప్రభాస్ స్పెషల్ ఫోకస్

స్టార్ డైరెక్టర్ పెళ్లి ఫోటో.. వైరల్

సాయి పల్లవి నుంచి ఒకేసారి అన్ని సినిమాలా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>