BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elephant2861030e-41ee-431d-9e70-293a7094a2d1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elephant2861030e-41ee-431d-9e70-293a7094a2d1-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక మనిషి చనిపోతే మిగతా మనుషులు బాధ పడతారో లేదో తెలియదుగానీ జంతువులు మాత్రం తమ గుంపులో ఒక జంతువు మరణిస్తే దాని చుట్టూ చేరి బాధ పడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కోతి గుట్ట వద్ద నిన్న ఒక ఏనుగు కరెంట్ షాక్ కు గురై మృతి చెందింది. దీంతో ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి ఈ ఉదయం భారీ సంఖ్యలో ఏనుగుల గుంపు వచ్చి చేరింది. తమలో ఒక జంతువు చనిపోవడంతో భారీ ఎత్తున ఘీంకారాలు చేస్తూ సుమారు 20 కి పైగా ఏనుగుల గుంపు అక్కడ మోహరించింది. వాటినelephant{#}palamaner;mandalam;Chittoorకరెంట్ షాక్ తో ఏనుగు మృతి.. భీభత్సం చేసిన ఏనుగుల గుంపు!కరెంట్ షాక్ తో ఏనుగు మృతి.. భీభత్సం చేసిన ఏనుగుల గుంపు!elephant{#}palamaner;mandalam;ChittoorSat, 12 Jun 2021 12:03:00 GMTసాధారణంగా ఒక మనిషి చనిపోతే మిగతా మనుషులు బాధ పడతారో లేదో తెలియదుగానీ జంతువులు మాత్రం తమ గుంపులో ఒక జంతువు మరణిస్తే దాని చుట్టూ చేరి బాధ పడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కోతి గుట్ట వద్ద నిన్న ఒక ఏనుగు కరెంట్ షాక్ కు గురై మృతి చెందింది. 

దీంతో ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి ఈ ఉదయం భారీ సంఖ్యలో ఏనుగుల గుంపు వచ్చి చేరింది. తమలో ఒక జంతువు చనిపోవడంతో భారీ ఎత్తున ఘీంకారాలు చేస్తూ సుమారు 20 కి పైగా ఏనుగుల గుంపు అక్కడ మోహరించింది. వాటిని చూడడానికి వచ్చిన జనం మీదకు కూడా ఒకానొక దశలో దూసుకువెళ్లాయి. అలా వెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి వాటికి బలయ్యేవాడు, కానీ త్రుటిలో తప్పించుకుని బయటపడ్డాడు.



ఆంధ్రాలో కరోనా కేసులు ఎన్నంటే...

రైతుల‌కు అన్యాయం చేస్తే ఊరుకోం...ష‌ర్మిల వార్నింగ్.. !

ఎవరూ ఊహించని రోల్ లో నటించి రచ్చ చేసిన బిందు మాధవి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>