MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-b751dffd-f866-48df-80b8-850cbf9c8702-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-b751dffd-f866-48df-80b8-850cbf9c8702-415x250-IndiaHerald.jpgరాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కు విపరీతమైన స్పందన వస్తోంది. తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయమంటూ అనేకమంది సందేశాలు పంపుతున్నా ఎవరు స్పందించడం లేదు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు వచ్చిన అనూహ్య స్పందనతో రాజ్ అండ్ డీకే త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ నిర్మాణం చేయడానికి అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.రాజ్ అండ్ డీకే తెలుగువారు కావడంతో ఎప్పటి నుండో వారు ఒక టాప్ హీరోతో తెలుగులో సినిమా తీయడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాMAHESH/{#}Abhilasha;Yevaru;Hindi;News;raj;krishna;mahesh babu;bollywood;Cinemaషాకింగ్ ఫ్యామిలీ మ్యాన్ 3 లో అడుగు వేయబోతున్న మహేష్ ?షాకింగ్ ఫ్యామిలీ మ్యాన్ 3 లో అడుగు వేయబోతున్న మహేష్ ?MAHESH/{#}Abhilasha;Yevaru;Hindi;News;raj;krishna;mahesh babu;bollywood;CinemaSat, 12 Jun 2021 11:00:00 GMTరాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కు విపరీతమైన స్పందన వస్తోంది. తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయమంటూ అనేకమంది సందేశాలు పంపుతున్నా ఎవరు స్పందించడం లేదు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు వచ్చిన అనూహ్య స్పందనతో రాజ్ అండ్ డీకే త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ నిర్మాణం చేయడానికి అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


రాజ్ అండ్ డీకే తెలుగువారు కావడంతో ఎప్పటి నుండో వారు ఒక టాప్ హీరోతో తెలుగులో సినిమా తీయడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబుతో ఒక మూవీ తీయాలని వీరిద్దరి తీరనికోరిక. మహేష్ ను అనేకసార్లు కలిసి వారిద్దరు కథలు చెప్పినప్పటికీ మహేష్ ఇంకా పూర్తిగా స్పందించడం లేదు అని తెలుస్తోంది.


ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కు వచ్చిన అనూహ్య స్పందనతో రాజ్ అండ్ డీకే పేరు బాలీవుడ్ లో మారుమ్రోగి పోతోంది. అనేకమంది బాలీవుడ్ హీరోలు వీరి దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహం కనపరుస్తున్నా రాజ్ అండ్ డీకే అభిలాష మాత్రం మహేష్ బాబు పై ఉన్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు తాము తీయబోయే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ కథలో మహేష్ కు ఒక కీలక పాత్ర క్రియేట్ చేసారని అంటున్నారు.


మహేష్ అంగీకరిస్తే ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు అత్యంత భారీ పారితోషికం ఆఫర్ చేసే ఆలోచనలలో రాజ్ అండ్ డీకే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ తన పద్మాలయ బ్యానర్ పై మహేష్ ను హీరోగా పెట్టి ఒక భారీ హిందీ సినిమా తీస్తాను అంటే అంగీకరించని మహేష్ ఇప్పుడు రాజ్ అండ్ డీకే చేస్తున్న రాయబారాలకు స్పందించే అవకాశం చాల తక్కువ అని మరికొందరు అంటున్నారు..



"ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్" ట్రైల‌ర్ టాక్.. !

అలుపెరగని అలల కెరటం ఊర్వ'శి' శారద జీవితం

7 వరుస ఫ్లాప్స్.. అయినా మాచో స్టార్ కి తగ్గని క్రేజ్!!

స్నేహ రెడ్డి నిర్మాతగా ఎంట్రీ ... బన్నీ ఫుల్ సపోర్ట్ ?

పుష్పాలో చిరంజీవి డాన్స్.?

సోద‌రుడికి విషెస్ చెప్పిన ర‌కుల్‌

ఫోటోలు తీసారే తప్ప.. మానవత్వం చూపించలేదు?

కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న F2" సినిమా..!

ఎవరు ఈ ఐషా సుల్తానా .. ఎందుకు రాజద్రోహం కేసు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>