MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-9719ea6f-f20b-4450-9f4d-56d092f90e0a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-9719ea6f-f20b-4450-9f4d-56d092f90e0a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణని పరిచయం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన ఏం చేసిన ప్రేక్షకులు అతడిని ఆదరిస్తూనే ఉంటారు. ఆయనకు కోపం వచ్చినప్పుడు చేతివాటం చూపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులలో ఆయన పట్ల అభిమానం అలాగే ఉండి పోయింది.balakrishna {#}srikanth;Audience;Interview;boyapati srinu;Balakrishna;NTR;Telugu;mediaశ్రీకాంత్ కి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..?శ్రీకాంత్ కి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..?balakrishna {#}srikanth;Audience;Interview;boyapati srinu;Balakrishna;NTR;Telugu;mediaSat, 12 Jun 2021 07:50:25 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణని పరిచయం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన ఏం చేసిన ప్రేక్షకులు అతడిని ఆదరిస్తూనే ఉంటారు. ఆయనకు కోపం వచ్చినప్పుడు చేతివాటం చూపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులలో ఆయన పట్ల అభిమానం అలాగే ఉండి పోయింది. ఇండస్ట్రీలో ఆయన అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నందమూరి బాలకృష్ణ ఇటీవల 61వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతేహి అందరికి తెలిసిందే.

ఇక ఈ సందర్భంగా బాలయ్యమీడియా ఛానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అయితే ఇందులో ఆయన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆయన సినిమాలు, రాజకీయాలు, కుటుంబం ఇలా అన్ని విషయాలపై స్పందించారు. ఈ తరుణంలో ఆయన నటుడు శ్రీకాంత్ కి వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం బోయపాటి రూపొందిస్తోన్న ‘అఖండ’ సినిమాలో కూడా శ్రీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారంట. ఇక షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ని కలిసిన బాలయ్య ఇకపై ఈ విలన్ వేషాలు వద్దని గట్టిగా చెప్పానని ఆయన అన్నారు. అంతేకాదు.. అతడికి ఆఫర్స్ వస్తాయని చెప్పి.. ఓ కథను కూడా సజెస్ట్ చేసినట్లు బాలయ్య తెలిపారు. అంతేకాదు ఆ కథకి ఓ దర్శకుడిని కూడా రిఫర్ చేశానన్నారు

 అయితే ఒకట్రెండు సినిమాలు చేసిన తరువాత మళ్లీ ప్రయోగాలు చేసుకోమని శ్రీకాంత్ కి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు బాలయ్య. ఇక నిజానికి శ్రీకాంత్ తనకేమీ కారని కానీ ఇండస్ట్రీలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అతడికి సలహా ఇచ్చారని అంటున్నారు. అలాగే గతంలో శ్రీకాంత్.. బాలయ్యతో కలిసి ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్య శ్రీరాముడిగా నటిస్తే.. శ్రీకాంత్ లక్ష్మణుడిగా నటించారు.



బిగ్ బాస్ 5 లో రష్మి.?

ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న రానా వైఫ్..?

కామెడీ సినిమాల్లో మేటి.. నువ్వు నాకు నచ్చావ్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణని పరిచయం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన ఏం చేసిన ప్రేక్షకులు అతడిని ఆదరిస్తూనే ఉంటారు. ఆయనకు కోపం వచ్చినప్పుడు చేతివాటం చూపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులలో ఆయన పట్ల అభిమానం అలాగే ఉండి పోయింది.

మామిడి తోటలో అధికారుల మందు, విందు!!

స్మరణ : ఇటు సినీ ఇండస్ట్రీలోను అటు రాజకీయ సభ్యుడిగా బాగా రాణించిన అంబరీష్..

జూన్ 12వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

నాదెండ్లకు మళ్ళీ ఛాన్స్ లేదా?

లేటు వయసులో పిచ్చి ప్రేమ.. ఆమెకు 60.. అతనికి 23..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>