MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-roja-combination-movies7b803d79-d23c-456a-b710-2d42e8bff59e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-roja-combination-movies7b803d79-d23c-456a-b710-2d42e8bff59e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బాలకృష్ణ, రోజా అంటే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లు. అంతేకాదు వేరు, వేరు పార్టీల తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రోజా అయితే బుల్లితెరలో కూడా నటిస్తూ, ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బాలకృష్ణ కూడా అఖండ ఈ సినిమా ద్వారా వెండితెరపై కి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందుతునారు. అయితే ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం. BALAKRISHNA ROJA COMBINATION MOVIES{#}kodandarami reddy;Roja;Akkineni Nageswara Rao;Sultan;Adhurs;Bobbili;Music;Chitram;Hero;Cinema;Balakrishnaబాలకృష్ణ, రోజా కలిసి నటించిన సినిమాలు ఎన్నో తెలుసా !బాలకృష్ణ, రోజా కలిసి నటించిన సినిమాలు ఎన్నో తెలుసా !BALAKRISHNA ROJA COMBINATION MOVIES{#}kodandarami reddy;Roja;Akkineni Nageswara Rao;Sultan;Adhurs;Bobbili;Music;Chitram;Hero;Cinema;BalakrishnaFri, 11 Jun 2021 19:28:44 GMT
టాలీవుడ్ లో బాలకృష్ణ, రోజా అంటే అందరికీ  బాగా తెలుసు. ఎందుకంటే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లు. అంతేకాదు వేరు, వేరు పార్టీల తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రోజా అయితే బుల్లితెరలో కూడా నటిస్తూ, ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బాలకృష్ణ కూడా అఖండ ఈ సినిమా ద్వారా వెండితెరపై కి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందుతునారు. అయితే ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.


1). భైరవ ద్వీపం:ఈ సినిమాలో బాలకృష్ణ సరసన  రోజా మొదటిసారి నటించింది. ఈ సినిమాకి  సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా వల్ల రోజా స్థాయి మరింత పెరిగింది.


2). బొబ్బిలి సింహం:వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఏ కోదండరామి రెడ్డి డైరెక్షన్లో నిర్మించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


3) గాండీవం:ఈ సినిమాలో మెయిన్ రోల్ గా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడం విశేషం. బాలకృష్ణ, రోజా కలిసి నటించిన ఇది రెండో సినిమా. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు.


4) మాతో పెట్టుకోకు:కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తీసిన సినిమా "మాతో పెట్టుకోకు". వీరిద్దరూ కలిసి నటించిన నాలుగవ సినిమా ఇది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ అయింది.



5). శ్రీకృష్ణార్జున విజయం:మళ్లీ సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో , రోజా, బాలకృష్ణ కలిసి నటించిన ఐదవ సినిమా. ఇందులో రోజా ద్రౌపది పాత్రలో కనిపిస్తుంది. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేసి  అందర్నీ మెప్పించారు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.


6) పెద్దన్నయ్య:ఈ సినిమాలో బాలకృష్ణ ,రోజా చివర్లో చనిపోతారు. ఇలాంటి పాత్రల్లో నటించినా, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను సంపాదించింది.


అలాగే సుల్తాన్ మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అని అంటున్నారు ప్రేక్షకులు.





ఆ నిర్మాతకు దిమ్మతిరిగి మైండ్ పోయే షాకిచ్చిన డార్లింగ్..

ఈ ఇద్దరూ సర్దేసుకోవాల్సిందేనా... ?

ఆ హీరో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బన్నీ..

ప్రేమ దూరపై.. అల్లు అర్జున్ అడవి బాట పడతాడట?

సీఎం కేసీఆర్ ముందు టాలీవుడ్ డిమాండ్లు ... ?

మీ ఆయన కూడా అదే చేస్తాడు.. అనసూయ భర్తపై కామెంట్ చేసిన రోజా?

ఆశలు వదిలేసుకున్న నాని!

ఎక్కువవుతున్న యూట్యూబ్ రికార్డుల ఫైట్స్...

చాలా కాలం తరువాత ఆ జానర్ లో బాలయ్య... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>