BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/etelabe6bf6cd-1c5f-4260-b92f-684367e40635-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/etelabe6bf6cd-1c5f-4260-b92f-684367e40635-415x250-IndiaHerald.jpgఈరోజు తెలంగాణా బీజేపీ కార్యాలయంలో 10.30 గంలకు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ సంస్థాగత ఇంఛార్జ్ శివప్రకాష్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత మాజీమంత్రి ఈటెలను బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కలవనున్నారని అంటున్నారు. ఆయన బండి సంజయ్ తో కలసి ఈటల ఇంటికి వెళ్ళే ఆవకాశం ఉందని అంటున్నారు. నిన్న జరిగిన సమావేశంలో ఈటల చేరిక గురించి కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఈటల దృష్టికి తీసుకు వెళ్ళే అవకetela{#}monday;Tarun Kumar;Bharatiya Janata Partyఈటెలతో బీజీపీ ఇంచార్జ్ కీలక భేటీఈటెలతో బీజీపీ ఇంచార్జ్ కీలక భేటీetela{#}monday;Tarun Kumar;Bharatiya Janata PartyFri, 11 Jun 2021 10:23:00 GMTఈరోజు తెలంగాణా బీజేపీ కార్యాలయంలో 10.30 గంలకు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ సంస్థాగత ఇంఛార్జ్ శివప్రకాష్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత మాజీమంత్రి ఈటెలను బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కలవనున్నారని అంటున్నారు. ఆయన బండి సంజయ్ తో కలసి ఈటల ఇంటికి  వెళ్ళే ఆవకాశం ఉందని అంటున్నారు. 


నిన్న జరిగిన సమావేశంలో ఈటల చేరిక గురించి కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఈటల దృష్టికి తీసుకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈనెల 14న అంటే సోమవారం నాడు ఢిల్లీలో ఈటల బీజేపీలో చేరనున్నారు.




ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప...?

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..

తెలంగాణా మరో బెంగాల్ అయినట్టేనా...? డీకే అరుణ మాటలకు అర్ధం ఏంటీ...??

బీజేపీ టార్గెట్ @ తెలంగాణ సర్కార్!

"నీట్‌" పై త‌మిళ రాజ‌కీయం

మోదీ పదవికి గండమే ... నెక్స్ట్ పీఎం అతనే ?

బెంగాల్ తరహా రాజకీయాలు మొదలెట్టనున్న టీ.బీజేపీ!

బీజేపీ నేత కూతురు రేప్, మర్డర్.. ఇంత దారుణం ఎప్పుడూ విని ఉండరు!

ఈటల: 'ఈటె'లా లేదే.. పోటు దిగుద్దా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>