BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/padi-koushikreddy-576b9b2e-4b1c-4140-9ecd-64f729828fdd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/padi-koushikreddy-576b9b2e-4b1c-4140-9ecd-64f729828fdd-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి...మంత్రి కేటీఆర్‌ని ఓ ప్ర‌వేట్ కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిశారు.వీర‌ద్ద‌రు క‌లిసిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాల వైర‌ల్ అవుతున్నాయి.అయితే టీఆర్ఎస్‌కి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డంతో పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది.ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి క‌ల‌యికకు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.అయితే టీ కాంగ్రెస్‌లో పాడి కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హారం వివాద‌స్ప‌దంగా మారింది .కేటీఆర్‌తpadi koushikreddy;{#}kaushik;Congress;రాజీనామా;Minister;Party;Father;Newsమంత్రి కేటీఆర్‌ని క‌లిసిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్....కారణం ఇదేనంట‌..?మంత్రి కేటీఆర్‌ని క‌లిసిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్....కారణం ఇదేనంట‌..?padi koushikreddy;{#}kaushik;Congress;రాజీనామా;Minister;Party;Father;NewsFri, 11 Jun 2021 18:41:36 GMTహుజురాబాద్ కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి...మంత్రి కేటీఆర్‌ని ఓ ప్ర‌వేట్ కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిశారు.వీర‌ద్ద‌రు క‌లిసిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాల వైర‌ల్ అవుతున్నాయి.అయితే టీఆర్ఎస్‌కి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డంతో పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది.ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి క‌ల‌యికకు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.అయితే టీ కాంగ్రెస్‌లో పాడి కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హారం వివాద‌స్ప‌దంగా మారింది .కేటీఆర్‌తో క‌లవడం హుజురాబాద్‌లో పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంద‌ని కాంగ్రెస్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.అయితే గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు సొంత పార్టీ నేత‌లే ప్రత్యర్ధికి డబ్బులు ఇచ్చి సహాయం చేశారని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు.ఈటెల ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్, కౌశిక్ రెడ్డిల స‌మావేశం హాట్ టాపిక్‌గా మారింది.అయితే జ‌రిగిన డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకునే ప‌నిలో పాడి కౌశిక్‌రెడ్డి ఉన్నారు.త‌న స్నేహితుడి తండ్రి దశ దిన కర్మ లో మంత్రి కేటీఆర్‌ని క్యాజువల్ గా కలిశాన‌ని...దీంట్లో ఏలాంటి రాజకీయం లేద‌న్నారు కౌశిక్ రెడ్డి.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాన‌ని...సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు న‌మ్మెద్ద‌ని కౌశిక్‌రెడ్డి తెలిపారు.



కొత్తగా కారుకొనేవారికి అదిరిపోయే ఆఫర్ .. భారీ తగ్గింపు .. !

గెటప్ శ్రీను జబర్దస్త్ షో కి ఎందుకు రావడం లేదు తెలుసా..?

ఏపీ : 2008 డీఎస్సీ అభ్యర్థుల‌కు విద్యాశాఖ మంత్రి గుడ్ న్యూస్.. !

షర్మిల పార్టీ గూటికి ఆ పార్టీ నేతలు ?

కేసీఆర్ అహంకారం ఓడిపోతుంది - త‌రుణ్ చుగ్‌

ఆశలు వదిలేసుకున్న నాని!

ఈటల బాటలో మరికొందరా ? కేసీఆర్ తట్టుకోగలడా ?

నెట్టింట వైరల్ అవుతున్న హంస కుటుంబం..

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>