MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5137c8ab-5142-45a0-bf00-4e1ea2e33084-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5137c8ab-5142-45a0-bf00-4e1ea2e33084-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల దేశంలోని ప్రతి సినిమా పరిశ్రమ ఎంతలా కుదేలయ్యిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లాంటి పెద్ద సినిమా ఇండస్ట్రీల దగ్గర్నుంచి చిన్న సినిమా ఇండస్ట్రీ ల వరకు అన్ని ఇండస్ట్రీ ల సినిమాల రిలీజ్ ఈ మహమ్మారి వల్ల ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. తమ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి నిర్మాతల్లో నెలకొంది. మరోవైపు ఓ టీ టీ ద్వారా సినిమాలు విడుదల అవుతున్నా కొంతమంది హీరోలు దీన్ని ఒప్పుకోకపోవడంతో చచ్చినట్లు సదరు నిర్మాతలు సినిమా థియేటర్లు తెరుచుకోవtollywood{#}Venkatesh;Telangana;Cinema Theatre;Maharashtra;Chiranjeevi;Balakrishna;bollywood;Tollywood;producer;Producer;Industry;Cinemaబాలీవుడ్ బాటలో టాలీవుడ్!!బాలీవుడ్ బాటలో టాలీవుడ్!!tollywood{#}Venkatesh;Telangana;Cinema Theatre;Maharashtra;Chiranjeevi;Balakrishna;bollywood;Tollywood;producer;Producer;Industry;CinemaFri, 11 Jun 2021 18:46:51 GMTకరోనా వల్ల దేశంలోని ప్రతి సినిమా పరిశ్రమ ఎంతలా కుదేలయ్యిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లాంటి పెద్ద సినిమా ఇండస్ట్రీల దగ్గర్నుంచి చిన్న సినిమా ఇండస్ట్రీ ల  వరకు అన్ని ఇండస్ట్రీ ల సినిమాల రిలీజ్ ఈ మహమ్మారి వల్ల ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. తమ సినిమాలు ఎప్పు డు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థి తి నిర్మాత ల్లో నెలకొంది. మరోవైపు ఓ టీ టీ ద్వారా సినిమాలు విడుదల అవుతున్నా కొంతమంది హీరోలు దీన్ని ఒప్పుకోకపోవడంతో చచ్చినట్లు సదరు నిర్మాతలు సినిమా థియేటర్లు తెరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల సినీ జనాలు తలలు పట్టుకున్నారు. తొలిదశ కరోనా వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పుడిప్పుడే పూడ్చుతున్న ప్రొడ్యూసర్ లు ఇప్పుడు రెండో దశ కరోనా వల్ల మరింత నష్టపోయే విధంగా దారితీశాయి పరిస్థితులు. ఇకపోతే దేశంలోని మహారాష్ట్ర లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగ్ లకై కసరత్తులు మొదలు పెట్టాయి. పెద్ద పెద్ద స్టార్ లు సైతం తమ షూటింగ్ లను మొదలుపెట్టాలని ఇప్పటికే నిర్మాతలకు ఆదేశాలు కూడా ఇచ్చారట.

ఇప్పుడు తెలంగాణ లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో హీరోలు షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు వగైరా తీసుకుంటున్నారు. జూలై నుంచి తమ షూటింగ్ లు ప్రారంభించుకొనేలా పనులు మొదలు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, వెంకటేష్ F 3, బాలకృష్ణ అఖండ వంటి సీనియర్ హీరోల సినిమాలు మొదలు పెట్టడానికి ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారట. ఏదేమైనా తిరిగి షూటింగ్ లు ప్రారంభించుకోవడంతో టాలీవుడ్ లో కొత్త కళ కనిపిస్తోంది అంటున్నారు ప్రేక్షకులు. మరి రిలీజ్ ఆగిపోయిన సినిమాల కొత్త రిలీజ్ డేట్ లు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.



ఆ నిర్మాతకు దిమ్మతిరిగి మైండ్ పోయే షాకిచ్చిన డార్లింగ్..

ఈ ఇద్దరూ సర్దేసుకోవాల్సిందేనా... ?

ఆ హీరో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బన్నీ..

షర్మిల పార్టీ గూటికి ఆ పార్టీ నేతలు ?

బాలకృష్ణ, రోజా కలిసి నటించిన సినిమాలు ఎన్నో తెలుసా !

పండ్లు అమ్ముకుంటున్న సినీ న‌టి...కార‌ణం ఆయ‌నేనట‌..?

ప్రేమ దూరపై.. అల్లు అర్జున్ అడవి బాట పడతాడట?

సీఎం కేసీఆర్ ముందు టాలీవుడ్ డిమాండ్లు ... ?

కేసీఆర్ అహంకారం ఓడిపోతుంది - త‌రుణ్ చుగ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>