MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vv-vinayak13239469-cde3-414b-b3db-60dade726219-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vv-vinayak13239469-cde3-414b-b3db-60dade726219-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ దర్శకుడు వివి వినాయక్ కి ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లు లేవు. అఖిల్ నటించిన మొదటి సినిమా అఖిల్ ఎప్పుడైతే ప్లాప్ అయిందో అప్పటి నుంచి వి.వి.వినాయక్ కి గడ్డుకాలం నడుస్తుంది అని చెప్పొచ్చు. రీమేక్ ల స్పెషలిస్ట్ అయినా వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో చత్రపతి రీమేక్ ను బాలీవుడ్ లో చేస్తూ ఉండగా ప్రస్తుతం ఆ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా సెట్ కూడా కూలిపోవడంతో మళ్లీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియడం లేదు. vv vinayak{#}bellamkonda sai sreenivas;Chatrapathi;akhil akkineni;bollywood;srinivas;Darsakudu;Industry;Success;Remake;Tamil;Khaidi.;Khaidi new;Telugu;producer;Producer;Director;Cinemaబెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!vv vinayak{#}bellamkonda sai sreenivas;Chatrapathi;akhil akkineni;bollywood;srinivas;Darsakudu;Industry;Success;Remake;Tamil;Khaidi.;Khaidi new;Telugu;producer;Producer;Director;CinemaFri, 11 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ టాప్ దర్శకుడు వివి వినాయక్ కి ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లు లేవు. అఖిల్ నటించిన మొదటి సినిమా అఖిల్ ఎప్పుడైతే ప్లాప్ అయిందో అప్పటి నుంచి వి.వి.వినాయక్ కి గడ్డుకాలం నడుస్తుంది అని చెప్పొచ్చు.  రీమేక్ ల స్పెషలిస్ట్ అయినా వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో చత్రపతి రీమేక్ ను బాలీవుడ్ లో చేస్తూ ఉండగా ప్రస్తుతం ఆ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా సెట్ కూడా కూలిపోవడంతో మళ్లీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియడం లేదు. 

కాకపోతే ఈ సినిమా తెరకెక్కడానికి చాలా టైం తీసుకుంటుంది అని అంటున్నారు. రీమేక్ సినిమా లు చేయడం లో స్పెషలిస్ట్ అయిన వినాయక్ అనేకసార్లు రీమేక్ సినిమాలతో సక్సెస్ అయి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా మరో రీమేక్ ఆయన ఖాతాలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళ సినిమా కర్ణన్ సినిమా ను రీమేక్ చేసే బాధ్యత వినాయక్ చేతిలో నిర్మాత బెల్లంకొండ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో నిర్మించాలని హక్కులు కొని ఉంచారు. ఇప్పుడు ఈ సినిమాకి రీమేక్ బాధ్యతలను డైరెక్టర్ వి.వి.వినాయక్ అప్పగించగా బెల్లంకొండ అభిమానులను వినాయక్ చిన్న కన్ఫ్యూషన్ లో పడేశాడు.

బెల్లంకొండ చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమా ఏదీ లేదు. బాలీవుడ్ లో చేస్తున్న చత్రపతి రీమేక్ తప్ప మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఇప్పుడు ఏ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తాడు అనే సందేహం నెలకొంది ప్రేక్షకుల్లో..  కర్ణన్ సినిమా తర్వాత చత్రపతి రీమేక్ చేస్తాడా లేదా ఛత్రపతి తర్వాత కర్ణ న్ రీమేక్ చేస్తాడా అనే అయోమయం నెలకొన్న నేపథ్యంలో ఈ రెండిటికీ ఒకే డైరెక్టర్ కావడంతో వి.వి.వినాయక్ ఏ సినిమాను ఎప్పుడు ఎలా ఎక్కడ తెరకెక్కిస్తాడో అర్థంకాక బెల్లంకొండ అభిమానులు అయోమయం అవుతున్నారు



టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలు

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

రేప్ చేయబోయిన అజయ్.. బోరున ఏడ్చిన ఆ మోడల్?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?

ఆ హీరో మరియు దర్శకుడి వల్ల కెరీర్ పోగొట్టుకున్న పార్వతి మెల్టన్

మహేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫాం.. ఓన్లీ ఫర్ కిడ్స్..?

ఉపాసన యూట్యూబ్ ఛానల్ ? రామ్ చరణ్ సపోర్ట్

"కేవలం దాని కోసమే జీవించం.." గట్టిగా బుద్ధిచెప్పిన సనూష..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>