BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/yadyurappaa1d734df-8c24-4a21-add6-3e094e47986f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/yadyurappaa1d734df-8c24-4a21-add6-3e094e47986f-415x250-IndiaHerald.jpgక‌ర్నాట‌క బీజేపీలో కుమ్ములాట‌లు చివ‌రికి ముఖ్య‌మంత్రిని కుర్చీ దించేవ‌ర‌కూ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. సీఏం య‌డ్యూరప్ప‌ను సీఏం కుర్చీ నుండి దింపేసి ఓ మ‌హిళానేత‌కు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో సంబంధం లేకుండా అధికారుల‌పై నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న య‌డ్యూర్ప‌ను కుర్చీ దించాల‌ని అసంత్రుప్త నేత‌లు చాలా కాలంగా పట్టుప‌డుతున్నారు. అంతే కాకుండా ఢిల్లీ పెద్ద‌లు కూడా అసంత్రుప్త నేత‌ల వాద‌న‌ల‌కు త‌లొగ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. అందువyadyurappa{#}Rajasthan;Arjun Singh;Tamilnadu;jeevitha rajaseskhar;Bharatiya Janata Party;Delhi;CM;media;Governmentఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప...?ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప...?yadyurappa{#}Rajasthan;Arjun Singh;Tamilnadu;jeevitha rajaseskhar;Bharatiya Janata Party;Delhi;CM;media;GovernmentFri, 11 Jun 2021 08:53:43 GMTక‌ర్నాట‌క బీజేపీలో కుమ్ములాట‌లు చివ‌రికి ముఖ్య‌మంత్రిని కుర్చీ దించేవ‌ర‌కూ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. సీఏం య‌డ్యూరప్ప‌ను సీఏం కుర్చీ నుండి దింపేసి ఓ మ‌హిళానేత‌కు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల‌తో సంబంధం లేకుండా అధికారుల‌పై నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న య‌డ్యూర్ప‌ను కుర్చీ దించాల‌ని అసంత్రుప్త నేత‌లు చాలా కాలంగా పట్టుప‌డుతున్నారు. అంతే కాకుండా ఢిల్లీ పెద్ద‌లు కూడా అసంత్రుప్త నేత‌ల వాద‌న‌ల‌కు త‌లొగ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. అందువ‌ల్లే హైక‌మాండ్ ఆదేశిస్తే తాను సీఎం ప‌ద‌విని వ‌దులుకోవ‌డానికి సిద్దం అంటూ ఇటీవ‌ల య‌డ్యూరప్ప ప్ర‌క‌టించారు. 

మ‌రోవైపు అసంత్రుప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో య‌డ్యూరప్ప‌ను తొల‌గించేందుకు హైకమాండ్ నిర్ణ‌యం తీసుకుందంటూ సన్నిహిత వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. మీడియాలో అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా క‌ర్నాట‌క బీజేపీ ఇంచార్జి అర్జున్ సింగ్ మాత్రం య‌డ్యూర‌ప్ప‌నే సీఎంగా కొన‌సాగుతార‌ని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. క‌రోనాను ప్రభుత్వం స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కుందంటే అది ఆయ‌న వ‌ల్లే న‌ని చెప్పారు. బెంగుళూరు అస‌మ్మ‌తి నేత‌లతో తాను మాట్లాడ‌తాన‌ని తెలిపారు. అంతే కాకుండా వారి వాద‌ల‌న‌లతో ఓ రిపోర్టు త‌యారు చేసి దాన్ని హైకమాండ్ కు పంపిస్తాన‌ని అన్నారు.

అయితే అర్జున్ సింగ్ ముందే చెప్పిన‌ట్టుగా య‌డ్యూర‌ప్ప‌కు అనుకూలంగా ఈ రిపోర్ట్ వెళ్లే అవ‌కాశం ఉంది. కానీ రిపోర్ట్ ఎలా ఉన్నా ఇప్ప‌టికే హైక‌మాండ్ మాత్రం య‌డ్డీని తొల‌గించాల‌నే నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అంతే కాకుండా తాజాగా మ‌రో వార్త వినిపిస్తోంది. య‌డ్యూర్ప‌ను ముఖ్య‌మంత్రి పద‌వి నుండి త‌ప్పించి ఆయ‌న‌ బాధ పడకుండా ఉండేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్  లేదా రాజస్థాన్ గవర్నర్ ని చేస్తున్నారని హైకమాండ్ స‌న్నిహిత వ‌ర్గాల మాట‌గా జాతీయ మీడియా చెబుతోంది. గతంలో రోశయ్యను రాజకీయ జీవిత చివరిదశలో తమిళనాడు గవర్నర్ ని చేసారు. ఇక ఇప్పుడు య‌డ్డీని కూడా అలాగే చేస్తార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



చైనా వైఖరిపై భారత్ మరోసారి ఆగ్రహం..?

ఏపీ పోలీసులు స్పీడ్ తగ్గించారా..?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప... ?

జనం చెవుల్లో భలేగా పువ్వులు పెట్టేశారే..?

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..

ఆప్త మిత్రులతో జీవితం పదిలం..

స్మరణ : ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న నటి సుజాత ..

మీడియా ఎఫెక్ట్ : దూకుడు పెంచిన చిరంజీవి..అవి కూడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>