PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crime57e2f868-7712-4abc-a4f6-608b93761f64-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crime57e2f868-7712-4abc-a4f6-608b93761f64-415x250-IndiaHerald.jpgసైబర్ నేరాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు తెలివి మీరారు. అందుకే మన అకౌంట్లో డబ్బు సేఫ్ గా ఉండాలంటే.. ముందు వాళ్లు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలి. నిన్న ఒకే రోజు హైదరాబాద్‌లో 84 లక్షలు ఆన్ లైన్ ద్వారా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. అదెలాగో తెలుసా.. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరి నుంచి ఏకంగా 43 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్ళు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే... అధిక లాభాలు ఇస్తామని ఓ వ్యక్తి నుండి 43 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారుcyber-crime{#}Kumaar;Hyderabad;Doctor;Gift;Akkineni Nageswara Rao;Smart phone;prema;Love;Husbandఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?cyber-crime{#}Kumaar;Hyderabad;Doctor;Gift;Akkineni Nageswara Rao;Smart phone;prema;Love;HusbandFri, 11 Jun 2021 08:00:00 GMTసైబర్ నేరాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు తెలివి మీరారు. అందుకే మన అకౌంట్లో డబ్బు సేఫ్ గా ఉండాలంటే.. ముందు వాళ్లు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలి. నిన్న ఒకే రోజు హైదరాబాద్‌లో 84 లక్షలు ఆన్ లైన్ ద్వారా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. అదెలాగో తెలుసా.. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరి నుంచి ఏకంగా 43 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్ళు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే... అధిక లాభాలు ఇస్తామని ఓ వ్యక్తి నుండి 43 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

మరో ఘటనలో ఏకంగా ఓ డాక్టరే మోసం పోయాడు. అది కూడా ప్రేమ పేరుతో. ఫేస్ బుక్‌లో పరిచయం చేసుకుని ఓ గిఫ్ట్ పంపుతామని నమ్మించారు కేటుగాళ్ళు. అవతల  ఉన్నది అమ‌్మాయే అనుకుని ఆ మాటలు నమ్మేశాడీ డాక్టర్. దిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల మంటూ ఫోన్ చేసిన నేరగాళ్లు.. మీకో గిఫ్ట్ వచ్చిందని నమ్మించి కస్టమ్స్ చార్జీలు, ఇతర చార్జీల కింద ఏకంగా 24 లక్షల రూపాయలు ఆన్లైన్ లో వేయించుకున్నారు. ఆ తర్వాత కాల్ కట్ చేసేశారు.

దీంతో లబోదిబో మంటూ హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నంద కుమార్  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకో ఘటనలో మృతి చెందిన వ్యక్తి అకౌంట్ నుండి 13 లక్షలు మాయం అయ్యాయి. గత నెలలో తన భర్త కోవిడ్ తో మరణించాడని.. అతని అకౌంట్ నుండి తమకు తెలియకుండా 13 లక్షల రూపాయలు మాయం అయ్యాయని మూసారంబాగ్ కి చెందిన మీనాక్షి అనే మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మొబైల్ కి మెసేజ్ పంపి మరో వ్యక్తి నుంచి 4 లక్షలు కొట్టేశారు మరికొందరు. పేపర్ ప్లేట్ మెషీన్ తక్కువ ధరకు ఇస్తామని నమ్మించి ఆన్లైన్ ద్వారా 4 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశారు. ఇలా ఎన్ని ఘటనలో అందుకే.. ఉచితంగా వచ్చే దేని కోసం వీరి మాయలో పడకండి.





పాస్ బుక్ కోసం అప్లై చేసిన చనిపోయిన వ్యక్తి

కరోనా ముత్తాత వైరస్.. అసలు విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు?

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?

ఆప్త మిత్రులతో జీవితం పదిలం..

"భారత్ బి" శ్రీలంక పర్యటన జట్టు ఇదే... !

సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక

భర్త ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య.. దాన్నేం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

రెండేళ్ళు డేటింగ్.. ఆ తప్పే ప్రాణాన్ని తీసిందా?

భార్యకు పిల్లలు కలగలేదని భర్త రెండో పెళ్లి.. కానీ చివరికి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>