MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhanna2e1b9178-0d65-4dba-8b94-8eae60d7fbb5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhanna2e1b9178-0d65-4dba-8b94-8eae60d7fbb5-415x250-IndiaHerald.jpgఅందం అభినయంతో పాటు టాలెంట్ కూడా ఉన్నా రాశిఖన్నా కు అవకాశాలు మాత్రం తక్కువగా వస్తుండడంతో ఆమెకు కెరీర్ ఏమైపోతుందో అని ఆమె అభిమానులు ఎంతగానో కలవరపడుతున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తో పాటు అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కొన్ని సినిమాల్లో నటించి పెద్ద అవకాశాలు దక్కించుకుంది. rashikhanna{#}Deepika Padukone;nag ashwin;World Famous Lover;Anandam;Prabhas;Rashi Khanna;Oohalu Gusagusalade;vijay deverakonda;Chitram;Tamil;Heroine;Telugu;bollywood;Cinemaఈ హీరోయిన్ అదృష్టం దానిపైనే ఆధారపడి ఉందా!ఈ హీరోయిన్ అదృష్టం దానిపైనే ఆధారపడి ఉందా!rashikhanna{#}Deepika Padukone;nag ashwin;World Famous Lover;Anandam;Prabhas;Rashi Khanna;Oohalu Gusagusalade;vijay deverakonda;Chitram;Tamil;Heroine;Telugu;bollywood;CinemaFri, 11 Jun 2021 09:41:00 GMTఅందం అభినయంతో పాటు టాలెంట్ కూడా ఉన్నా  రాశిఖన్నా కు అవకాశాలు మాత్రం తక్కువగా వస్తుండడంతో ఆమెకు కెరీర్ ఏమైపోతుందో అని ఆమె అభిమానులు ఎంతగానో కలవరపడుతున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తో పాటు అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కొన్ని సినిమాల్లో నటించి పెద్ద అవకాశాలు దక్కించుకుంది.

ప్రస్తుతం ఇతర హీరోయిన్ లు ఎక్కువగా రావడంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమె ఆఖరి చిత్రం కాగా ప్రస్తుతం వరుసగా తమిళ చిత్రాలు మాత్రమే చేసుకుంటూ వస్తుంది రాశీ కన్నా. దాంతో రాశి ఖన్నా కు ఇక తెలుగులో అవకాశాలు రావేమో అనుకున్నారు కానీ ఆమెకు ఏకంగా ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో ఆమె ఫ్యాన్స్ కి ఆనందం అంతు పట్టలేకుండా పోయింది. ఇప్పటివరకు ఆమె యంగ్ హీరోల సరసన నటిస్తూ రాగా ఇప్పుడు ప్రభాస్ తో అంటే విశేషమనే చెప్పాలి. 

ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో  పాటు ప్రభాస్ త్వరలో నాగ్ అశ్విన్ సినిమా కూడా చేయనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రాశి ఖన్నా ను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ అవకాశం తో అయినా రాశీ ఖన్న కు మరిన్ని ఛాన్స్ లు వస్తాయా అనేది చూడాలి.



అనుష్క అప్పట్లో ఈ పాత్ర చేయడం ఓ సెన్సేషన్..!!

ఛార్మి ఇమేజ్ ను అమాంతం పెంచేసిన పాత్ర 'జ్యోతిలక్ష్మి'..!!

సల్లు భాయ్ మళ్ళీ అదే పనిలో ఉన్నాడా?

రొమాంటిక్ సీన్స్ పై పరిణితి చోప్రా షాకింగ్ కామెంట్స్ !

వేశ్యగా జయసుధ సంచలనాలు..!

జగన్.. బాలయ్య.. ఎదురుపడితే ఎట్టా ఉంటాదో తెలుసా..?

మరోసారి పవన్ కు జోడీగా సమంత నటిస్తుందా..?

వేశ్య పాత్రలో నటించి , పురస్కారాలు అందుకున్న హీరోయిన్లు వీళ్ళే.

వేశ్య పాత్రలో జీవించిన సంగీత!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>