SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/janam-chevullo-bhalega-puvvulu-pettesare6141ce91-19c1-48d3-8638-da00f2e32e67-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/janam-chevullo-bhalega-puvvulu-pettesare6141ce91-19c1-48d3-8638-da00f2e32e67-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ నిన్న అమిత్‌ షా ను కలిశారు. మరి జగన్‌ అమిత్‌ షాతో ఏం మాట్లాడి ఉంటారు. అసలు జగన్ హోం మంత్రి అమిత్‌ షాను కలవాల్సిన అవసరం ఏముంటుంది.. హోంమంత్రి పరిధి ఏంటి.. ఏవైనా రాష్ట్ర విభజన నాటి సమస్యలు కాని ఉంటే అమిత్‌ షా ఏమైనా చేస్తారు..కానీ.. కేంద్రంలో అమిత్‌ షా రేంజ్‌ ఏంటో తెలుసుకదా.. అందుకే ఆయన తన శాఖకే పరిమితం అని ఎలా అనుకుంటారు. ఆయన ఏమైనా చేయగలరు. ఎవరినైనా ప్రభావితం చేయగలరు. బహుశా అందుకే జగన్ అమిత్‌షాను కలిశారేమో. పోనీ.. ఇంతకీ జగన్ అమిత్‌ షా ఏం మాట్లాడుకున్నారు. జగన్ తన బెయిల్ రద్దు గురింjagan{#}MP;Press;Yevaru;CBI;Industries;Minister;central government;Jagan;CMజనం చెవుల్లో భలేగా పువ్వులు పెట్టేశారే..?జనం చెవుల్లో భలేగా పువ్వులు పెట్టేశారే..?jagan{#}MP;Press;Yevaru;CBI;Industries;Minister;central government;Jagan;CMFri, 11 Jun 2021 08:14:00 GMTఏపీ సీఎం జగన్ నిన్న అమిత్‌ షా ను కలిశారు. మరి జగన్‌ అమిత్‌ షాతో ఏం మాట్లాడి ఉంటారు. అసలు జగన్ హోం మంత్రి అమిత్‌ షాను కలవాల్సిన అవసరం ఏముంటుంది.. హోంమంత్రి పరిధి ఏంటి.. ఏవైనా రాష్ట్ర విభజన నాటి సమస్యలు కాని ఉంటే అమిత్‌ షా ఏమైనా చేస్తారు..కానీ.. కేంద్రంలో అమిత్‌ షా రేంజ్‌ ఏంటో తెలుసుకదా.. అందుకే ఆయన తన శాఖకే పరిమితం అని ఎలా అనుకుంటారు. ఆయన ఏమైనా చేయగలరు. ఎవరినైనా ప్రభావితం చేయగలరు. బహుశా అందుకే జగన్ అమిత్‌షాను కలిశారేమో.

పోనీ.. ఇంతకీ జగన్ అమిత్‌ షా ఏం మాట్లాడుకున్నారు. జగన్ తన బెయిల్ రద్దు గురించి ఏమైనా విజ్ఞప్తులు చేసుకుని ఉంటారా.. తనపై ఉన్న 11 సీబీఐ కేసుల విషయం ఏమైనా మాట్లాడి ఉంటారా.. లేక.. ఇటీవల తనను తిప్పలు పెడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి మాట్లాడి ఉంటారా.. ఏదో మాట్లాడి ఉంటారు.. గంటన్నర సేపు మాట్లాడారంటే.. చాలా డీప్‌గానే మాట్లాడి ఉంటారు. అయితే వీరిద్దరూ మాట్లాడింది ఎవరు చెప్పాలి. అందుకే అంతర్గత విషయాలు బయటకు రావు. అయితే ఇలాంటి కార్యక్రమాల విషయంలో అధికారికంగా కొన్ని ప్రెస్ నోట్లు రిలీజవుతాయి.

ప్రెస్ నోట్లు చూస్తే.. భలే నవ్వు వస్తుంది. తాజాగా వచ్చిన ఓ ప్రెస్ నోట్ కూడా అంతే. అందులో ఏం ఉందో తెలుసా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారట. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారట. ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని జగన్ చెప్పారట. భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరమని జగన్ చెప్పారట.

అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ మరోమారు విజ్ఞప్తి చేశారట. ఇవే కాదు.. ఇంకా కొండవీటి చాంతాడంత జాబితా ఇచ్చారు ప్రెస్‌ నోట్లో.. అవన్నీ నిజంగానే అడిగారా అంటే.. ఏమో ఎవరు చెప్పగలరు.. ఏమైనా రాసుకోవచ్చు. అంతర్గత సమావేశం.. కాదనేదెవరు.. ఖండించేదెవరు..?  





ఇవివి కెరీర్లో గొప్ప సినిమా అదేనంట,,?

ప్రెస్ నోట్లు చూస్తే.. భలే నవ్వు వస్తుంది. తాజాగా వచ్చిన ఓ ప్రెస్ నోట్ కూడా అంతే. అందులో ఏం ఉందో తెలుసా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారట. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారట. ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని జగన్ చెప్పారట.

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?

పసిడి ప్రియులకు భారీ షాక్.. స్థిరంగా వెండి ధర..!!

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..

జగన్.. అమిత్‌షా దగ్గర మరోసారి ఆ విషయం పట్టుబట్టారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కమ్మ ఎమ్మెల్యేకు నెగిటివ్ పెరుగుతుందా?

జగన్....కోడెల వారసుడుని లైట్ తీసుకున్నారా?

పితాని సైడ్ అయిపోయినట్లేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>