MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shilpa-shetty8f12ab76-ffc7-4e3b-8b8c-44de02c7ee3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shilpa-shetty8f12ab76-ffc7-4e3b-8b8c-44de02c7ee3d-415x250-IndiaHerald.jpgచాలామంది హీరోయిన్ లు, హీరోలు పెళ్లయి పిల్లలు అయిన తర్వాత వారికి విడాకులు ఇచ్చి వేరే వారిని పెళ్లి చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలబడే వారే ఇలా రెండు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ సినీతారల్లో చాలా మంది అప్పటికే పెళ్ళయిన వారిని భర్తలుగా చేసుకోవడం అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. సావిత్రి నుంచి శ్రీదేవి ఇప్పటి తరంలో శిల్పాశెట్టి వరకు అప్పటికే వివాహం అయిన వారిని భర్తగా స్వీకరించారు. shilpa shetty{#}Shilpa Shetty;Sridevi Kapoor;kavitha;raj;savitri;media;marriage;Wife;Heroine;Manam;Savithriశిల్పాశెట్టి వల్లే ఆమె కాపురం కూలిపోయిందా?శిల్పాశెట్టి వల్లే ఆమె కాపురం కూలిపోయిందా?shilpa shetty{#}Shilpa Shetty;Sridevi Kapoor;kavitha;raj;savitri;media;marriage;Wife;Heroine;Manam;SavithriFri, 11 Jun 2021 16:18:00 GMTచాలామంది హీరోయిన్ లు, హీరోలు పెళ్లయి పిల్లలు అయిన తర్వాత వారికి విడాకులు ఇచ్చి వేరే వారిని పెళ్లి చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలబడే వారే ఇలా రెండు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ సినీతారల్లో చాలా మంది అప్పటికే పెళ్ళయిన వారిని భర్తలుగా చేసుకోవడం అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. సావిత్రి నుంచి శ్రీదేవి ఇప్పటి తరంలో శిల్పాశెట్టి వరకు అప్పటికే వివాహం అయిన వారిని భర్తగా స్వీకరించారు. 

మంచి మంచి సినిమాలు చేసుకుంటూ దేశాన్ని తన అందంతో ఒక ఊపు ఊపేస్తున్న శిల్పాశెట్టి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామికవే త్త రాజ్ కుంద్రా ను వివాహం చేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఆ టైమ్ లో శిల్పాశెట్టి పై రాజ్ కుంద్రా మొదటి భార్య కవిత కుంద్రా చేసిన విమర్శలు ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్య అంతటితో ముగిసిపోయింది అనుకుంటే మరోసారి ఆమె చేసిన ఆరోపణలు విమర్శలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

వారిద్దరి వివాహం తరువాత కవిత విదేశీ ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన కాపురం విచ్ఛిన్నం కావడానికి కారణం శిల్పా శెట్టి అని కవిత విరుచుకుపడ్డారు. వీరిద్దరూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్ని దిన పత్రికలలో చూశాను. నా స్థానంలో నా భర్తతో ఆమె లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది అనే బాధతో కుమిలిపోయాను అని కవిత తెలిపారు. నా కాపురంలో చిచ్చు పెట్టోబోతుంది అనే బాధతో శిల్పాశెట్టి తో మాట్లాడాను. నా సంసారాన్ని కూల్చవద్దని ఎంత చెప్పినా వినకుండా నా మాటలను పెడచెవిన పెట్టింది శిల్పా. ఆమె నాకంటే తెలివిగా నా భర్తను వశపరచుకుంది అన్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియా లో ఎకిపారేస్తున్నారు నెటిజన్ లు. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు.


మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

ఆ హీరో మరియు దర్శకుడి వల్ల కెరీర్ పోగొట్టుకున్న పార్వతి మెల్టన్

గొప్ప సైంటిస్ట్ ఐన్ స్తీన్ భార్య కు పెట్టిన ఈ షరతులు తెలుసా?

సూర్యకు త్రివిక్రమ్ మాట ఇచ్చేసినట్టే..?

సుమ మళ్ళీ చిక్కుల్లో పడనుందా ?

మంచిమాట : ముఖ్యంగా స్త్రీలు చేయకూడని పనులు ఏంటో తెలుసా ?

బాక్సాఫీస్ బరిలో చరణ్ - అర్జున్ .... ఇక యుద్ధమే .... ??

ఎవరూ ఊహించని రోల్ లో నటించి రచ్చ చేసిన బిందు మాధవి!

ఒకప్పుడు స్టార్స్.. నేడు బిచ్చగాళ్లుగా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>