MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-and-puri-jagannadh8b420756-d7a6-4b66-ad47-51bb3996fa9b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-and-puri-jagannadh8b420756-d7a6-4b66-ad47-51bb3996fa9b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబోలో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి.అయితే వీరి కాంబోలో మరో సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.ఇక పూరీ జగన్నాథ్ చాలాకాలం కిందే పవన్ కి ఓ పవర్ ఫుల్ స్టోరీని వినిపించడాని అప్పట్లో వార్తలు వచ్చాయి.అంతేకాదు పవన్ ఇటీవలే నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల అయిన తర్వాత వరుస సినిమాలను ఒకే చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపPawan Kalyan And Puri Jagannadh{#}Ananya Pandey;kalyan;mahesh babu;Pawan Kalyan;India;Huzur Nagar;Hero;Joseph Vijay;Devarakonda;Camera man Gangatho Rambabu;News;Cinema'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?Pawan Kalyan And Puri Jagannadh{#}Ananya Pandey;kalyan;mahesh babu;Pawan Kalyan;India;Huzur Nagar;Hero;Joseph Vijay;Devarakonda;Camera man Gangatho Rambabu;News;CinemaFri, 11 Jun 2021 18:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబోలో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి.అయితే వీరి కాంబోలో మరో సినిమా కోసం  అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.ఇక పూరీ జగన్నాథ్ చాలాకాలం కిందే పవన్ కి ఓ పవర్ ఫుల్ స్టోరీని వినిపించడాని అప్పట్లో వార్తలు వచ్చాయి.అంతేకాదు పవన్ ఇటీవలే నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల అయిన తర్వాత వరుస సినిమాలను ఒకే చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి మరోసారి ఫిల్మ్ నగర్ లో చర్చ సాగుతోంది.

ప్రస్తుతం పవన్ వరుస సినిమా షూటింగ్లతో బిజీగా వున్నాడు.అంతేకాదు ప్రస్తుతం ఈ హీరో ఎంచుకునే కథల్లో ఎంతో వైవిధ్యతను చూపిస్తున్నాడు.ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడట పూరీ జగన్నాథ్.అయితే గతంలో దాదాపు నాలుగేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రెడీ చేసిన 'జనగణమన' కథను తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మొదట్లోనే ఆగిపోయింది.ఈ కథని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు పూరీ.ఇప్పుడు అదే జనగణమన కథని పవన్ తో తెరకెక్కించేదుకు పూరీ సిద్ధమైనట్లు తెలుస్తోంది..

మరి పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రానున్న ఈ సినిమా వచ్చేది ఎప్పుడు?ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉండనుంది.అది మహేష్ తోనా?లేక పవన్ కళ్యాణ్ తోనా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది.సెప్టెంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..!!



మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలు

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

రేప్ చేయబోయిన అజయ్.. బోరున ఏడ్చిన ఆ మోడల్?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..ఏడాది బాబును పొట్టన పెట్టుకున్న దుండగుడు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>