Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona161c7fc4-96ac-4984-95e1-4905bcf0477e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona161c7fc4-96ac-4984-95e1-4905bcf0477e-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది.. ఎవరైనా సృష్టించారా.. లేదా చైనా చెప్పినట్లుగా ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపించిందా..? ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రవేత్తల మదిలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా.. వైరస్ పుట్టుక ఎలా జరిగింది అన్న విషయం నేటికి స్పష్టంగా తెలియలేదు. అయితే కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపించే లేదని.. చైనా ఉద్దేశపూర్వకంగానే ఊహన్ లాబ్లో ఈ వైరస్ ను సృష్టించింది అని ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించి సరైన ఆధారాలు మCorona{#}2020;Coronavirus;sudigali sudheer;Hanu Raghavapudi;Doctor;Kumaarకరోనా ముత్తాత వైరస్.. అసలు విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు?కరోనా ముత్తాత వైరస్.. అసలు విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు?Corona{#}2020;Coronavirus;sudigali sudheer;Hanu Raghavapudi;Doctor;KumaarFri, 11 Jun 2021 08:06:00 GMTకరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది.. ఎవరైనా సృష్టించారా..  లేదా చైనా చెప్పినట్లుగా ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపించిందా..? ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రవేత్తల మదిలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా..  వైరస్ పుట్టుక ఎలా జరిగింది అన్న విషయం నేటికి స్పష్టంగా తెలియలేదు. అయితే కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపించే లేదని.. చైనా ఉద్దేశపూర్వకంగానే ఊహన్ లాబ్లో ఈ వైరస్ ను సృష్టించింది అని ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించి సరైన ఆధారాలు మాత్రం లేవు.



 ఇక ఈ ఆధారాల సంపాదించేందుకు శాస్త్రవేత్తలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ..  ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.  దీంతో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అన్నది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు ఒక సమాధానం లేని ప్రశ్నగానే మారిపోయింది. ఇకపోతే ఇటీవలే దీనిపై అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త అయిన  డాక్టర్ సుధీర్ కుమార్ సంచలన విషయాన్ని కనుగొన్నారు. లెక్క ప్రకారం చూసుకుంటే 2019 డిసెంబర్ 24వ తేదీన చైనా లో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది.



 కానీ ఇటీవలే అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుధీర్ కుమార్ సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. 2019 డిసెంబర్ 24 కాదు.. అంతకు రెండు నెలల ముందే అక్టోబర్లోనే సార్స్ కోవ్ -2 మూలమైన ఒక వైరస్ ఆవిర్భవించింది అన్న విషయాన్ని ఇటీవలే ఆయన బయటపెట్టారు ఇక చైనాలో మొదటి కేసు వెలుగులోకి రావడానికి రెండు నెలల ముందు నుంచే వైరస్ మూడు రకాలుగా ఉత్పరివర్తనం చెందిన తర్వాత ఇక అందరూ సార్స్ కోవ్ -2 గా గుర్తించారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు ఆయన.



 ఇక ఈ వైరస్ ఎంతో వేగాన్ని పుంజుకొని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పోయిందని.. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యేలోపు ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది అని తెలిపారు. అయితే సార్స్ కోవ్ -2 వెలుగులోకి వచ్చే రెండు నెలల ముందే దాని ముత్తాత వైరస్ కూడా కొంత మొత్తంలో వ్యాప్తి చెందిందన్న విషయాన్ని సుధీర్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక మూడు ఉత్పరివర్తనాలు చెందిన తర్వాత సార్స్ కోవ్ -2 వైరస్ 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు ఉనికిలో ఉందని.. అప్పటి వరకు వేగంగా వ్యాపిస్తోంది ఉంది అన్న విషయాన్ని కనుగొన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.



ఏది బెటర్..N95.. కాటన్ మాస్క్..?

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?

"భారత్ బి" శ్రీలంక పర్యటన జట్టు ఇదే... !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కమ్మ ఎమ్మెల్యేకు నెగిటివ్ పెరుగుతుందా?

టీవీ : అందరినీ ఏడిపించిన జబర్దస్త్ నూకరాజు..

ఆ రాజుగారికి బెర్త్ ఖాయమేనట!

జగన్ బాటలో చినబాబు వెళ్తారా? సెట్ చేస్తారా?

కేశినేనికి పోటీగా దాసరి దిగాల్సిందేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>