BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ntr-trust-77c2b905-129f-4153-bb72-b349fc10a9ef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ntr-trust-77c2b905-129f-4153-bb72-b349fc10a9ef-415x250-IndiaHerald.jpgక‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో పేద‌ల‌కు అండ‌గా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప‌ని చేస్తుంద‌ని మేనేజింగ్ ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రి తెలిపారు.మ‌తం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని...కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై భువ‌నేశ్వ‌రి స‌మీక్ష జ‌రిపారు.నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందిస్తున్నామ‌ని...782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది కోలుకున‌ట్లు ఆమె తెలిపారు.ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో NTR trust;{#}NTR;Serviceపేద‌ల‌కు అండ‌గా ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ - నారా భువ‌నేశ్వ‌రిపేద‌ల‌కు అండ‌గా ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ - నారా భువ‌నేశ్వ‌రిNTR trust;{#}NTR;ServiceFri, 11 Jun 2021 18:56:55 GMTక‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో పేద‌ల‌కు అండ‌గా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప‌ని చేస్తుంద‌ని మేనేజింగ్ ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రి తెలిపారు.మ‌తం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని...కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై భువ‌నేశ్వ‌రి స‌మీక్ష జ‌రిపారు.నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందిస్తున్నామ‌ని...782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది కోలుకున‌ట్లు ఆమె తెలిపారు.ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచామ‌ని...24/7 కాల్ సెంటర్ తో అత్యవసర సమయంలో భరోసా క‌ల్పిస్తున్నామ‌న్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు 78వేల మందికి ఆహారం అందించామ‌ని...ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఆధ్వర్యంలో అనాధలకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించిన‌ట్లు ఆమె తెలిపారు.మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామ‌ని నారా భువ‌నేశ్వ‌రి పేర్కోన్నారు.



మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను గుడివాడలోని ఓ పాత కాలేజీ సమీపంలో రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

అల్లుళ్లని లేపుతున్న బాలయ్య...జూనియర్‌తో ఇబ్బంది ఏంటి?

బాక్సాఫీస్ బరిలో చరణ్ - అర్జున్ .... ఇక యుద్ధమే .... ??

ఎన్టీఆర్, కొరటాల సినిమాలో విలన్ గా లేడీ యాక్టర్..!

షాకింగ్ రామాయణ మహాభారతాలతో ఎన్టీఆర్ జీవితాన్ని సరితూచిన బాలయ్య !

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్?

సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>