PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/amit-shah012c6f12-f9c0-4992-aa6f-b0c820fef253-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/amit-shah012c6f12-f9c0-4992-aa6f-b0c820fef253-415x250-IndiaHerald.jpgకేంద్రంలో బీజేపీ రెండోసారి సొంత బలంతో అధికారంలోకి రావడంతో ఏపీకి రావాల్సిన హోదా, విభజన హామీలు అమలు విషయంలో సీఎం జగన్ గట్టిగా మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి, వారిని ఏది డిమాండ్ చేయలేమని, ఏదైనా ప్లీజ్, ప్లీజ్ అంటూ అడగాల్సిందే అని జగన్ సీఎం పీఠం ఎక్కిన తొలిరోజుల్లోనే తేల్చేశారు.amit shah{#}Narendra Modi;electricity;polavaram;Polavaram Project;Amit Shah;Bharatiya Janata Party;High court;Jagan;CMజగన్ బాగానే అడిగారు కానీ...అవన్నీ వాళ్ళు చేసేస్తారా?జగన్ బాగానే అడిగారు కానీ...అవన్నీ వాళ్ళు చేసేస్తారా?amit shah{#}Narendra Modi;electricity;polavaram;Polavaram Project;Amit Shah;Bharatiya Janata Party;High court;Jagan;CMFri, 11 Jun 2021 16:00:12 GMTకేంద్రంలో బీజేపీ రెండోసారి సొంత బలంతో అధికారంలోకి రావడంతో ఏపీకి రావాల్సిన హోదా, విభజన హామీలు అమలు విషయంలో సీఎం జగన్ గట్టిగా మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి, వారిని ఏది డిమాండ్ చేయలేమని, ఏదైనా ప్లీజ్, ప్లీజ్ అంటూ అడగాల్సిందే అని జగన్ సీఎం పీఠం ఎక్కిన తొలిరోజుల్లోనే తేల్చేశారు.


ఇక అప్పటినుంచి జగన్, కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి న్యాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ నుంచి రాష్ట్రానికి పెద్దగా సాయం అందినట్లు కనిపించడం లేదు. తాజాగా కూడా జగన్ ఢిల్లీకి వెళ్ళి పలువురు కేంద్రమంత్రులని కలిసొచ్చారు. అలాగే వారిని పలు విషయాల్లో ఏపీకి సాయం చేయాలని కోరారు. మొదట మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని అడిగారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీనోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్ షాని కోరారు.


అలాగే హోదా అంశాన్ని మరోసారి ప్రస్తావించి న్యాయం చేయాలని అడిగారు. అలాగే 13 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి, ఆర్ధికంగా సాయం చేయాలని, పోలవరం విషయంలో సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని, విద్యుత్ రంగంలో రుణాలు రీస్ట్రక్చర్ చేయాలని....ఇలా చెప్పుకుంటూ పోతే పలు విషయాల్లో జగన్, కేంద్రాన్ని సాయం కోరారు.


అయితే జగన్ మాత్రం రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని బాగానే అడిగారు. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి న్యాయం చేస్తుందనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికీ వరకు రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం పెద్దగా ఏమి లేదు. అన్నీ రాష్ట్రాల మాదిరిగానే ఏపీకి నిధులు వస్తున్నాయి తప్ప, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రానికి ప్రత్యేక సాయం అయితే కేంద్రం చేయడం లేదు.




బెంగాల్ బీజేపీకి ముకుల్‌రాయ్ దెబ్బ‌!

ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు తిరుగులేనట్లేనా?

జగన్ కి టార్గెట్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే!

పైల‌ట్‌తోకాదు.. టెండూల్క‌ర్‌తో మాట్లాడారేమో?

కేంద్రంలో బీజేపీ రెండోసారి సొంత బలంతో అధికారంలోకి రావడంతో ఏపీకి రావాల్సిన హోదా, విభజన హామీలు అమలు విషయంలో సీఎం జగన్ గట్టిగా మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి, వారిని ఏది డిమాండ్ చేయలేమని, ఏదైనా ప్లీజ్, ప్లీజ్ అంటూ అడగాల్సిందే అని జగన్ సీఎం పీఠం ఎక్కిన తొలిరోజుల్లోనే తేల్చేశారు.

ల‌క్ష‌ద్వీప్‌లో బీజేపీ జీవాయుధం?

ఆంధ్రా హక్కుల పరిస్థితేంటి.. ఎవరూ పెదవిప్పరేం..

ఈట‌ల‌తో బీజేపీ ఇంఛార్జ్ లంచ్‌మీటింగ్‌...యుద్ధం మొద‌లైన‌ట్లేనా..?

రైతుల‌కు అన్యాయం చేస్తే ఊరుకోం...ష‌ర్మిల వార్నింగ్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>