MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-balakrishnae2524292-2332-44fa-a50f-be928c13447d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-balakrishnae2524292-2332-44fa-a50f-be928c13447d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు చాలా మంది రాజకియాల్లొకి రావాలని ఆశ పడతారు.. కొందరు మాత్రం సినిమాల ను పక్కన పెట్టి రాజకీయాల లో ఎంట్రీ ఇచ్చి , ఆశించిన ఫలితాలు లేకపోవడంతో మళ్ళీ సినిమాల లోకి వస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం జనాలను ఆలోచనలో పడేసింది.ఇప్పటికే అనేక మంది పలు రకాలుగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ntr -balakrishna{#}Interview;Party;Balakrishna;Telugu Desam Party;NTRఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్?ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్?ntr -balakrishna{#}Interview;Party;Balakrishna;Telugu Desam Party;NTRFri, 11 Jun 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు చాలా మంది రాజకియాల్లొకి రావాలని ఆశ పడతారు.. కొందరు మాత్రం సినిమాల ను పక్కన పెట్టి రాజకీయాల లో ఎంట్రీ ఇచ్చి , ఆశించిన ఫలితాలు లేకపోవడంతో మళ్ళీ సినిమాల లోకి వస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం జనాలను ఆలోచనలో పడేసింది.ఇప్పటికే అనేక మంది పలు రకాలుగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.


తాజాగా బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యాడు. ఎన్టీఆర్ నిజంగా రాజకియాల్లొకి వస్తాడా? మీరు ఎలా అయితే బాగుండునని భావిస్తున్నారు.. అంటూ ప్రశ్నించారు..  దానికి బాలయ్య సమాధానం ఇస్తూ.. ఎవరి ఇష్టా లు వారివి, ఎవరి ఆలోచనలు వారివి అంటూ సమాధానం ఇచ్చారు.ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు అంటూ చెప్పాడు.


ఎన్టీఆర్ రాజకియాల్లొకి వస్తే తెలుగు దేశం పార్టీ మళ్ళీ గాడి లో పడుతుందా అనే ప్రశ్నకు మాత్రం బాలయ్య ఎటువంటి సమాధానం చెప్పలేదు. కొద్ది క్షణాలు అయిన తర్వాత నవ్వారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్‌ అయి మైనస్‌ అయితే' అంటూ ఎదురు ప్రశ్నించారు.. నిజానికి తెలుగు దేశం పార్టీ ఆవేశం లోంచి పుట్టుకొచ్చింది.. పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారు. అలాంటి వారికే ఈ పార్టీలో మంచి స్థానం ఉంటుంది.. జనాలు కూడా ఆదరిస్తారు అంటూ ఒక్క మాటతో కట్ చేశారు.. ఈ వీడియో ప్రస్థుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..





మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కి కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కమ్మ ఎమ్మెల్యేకు నెగిటివ్ పెరుగుతుందా?

పితాని సైడ్ అయిపోయినట్లేనా!

జగన్ బాటలో చినబాబు వెళ్తారా? సెట్ చేస్తారా?

కేశినేనికి పోటీగా దాసరి దిగాల్సిందేనా?

మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా  .... ??

ఎన్టీఆర్ టైటిల్ తో చరణ్ మూవీ .... ఏంటి నిజమే ..... ??

పవర్ఫుల్ పోలీస్ గా  బాలయ్య .. .ఫ్యాన్స్ కి పూనకాలే ... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>