MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu83e7b045-e1ab-4eac-a018-b4fea4947986-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu83e7b045-e1ab-4eac-a018-b4fea4947986-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ గా అంచనాలు ఉన్నాయి. ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన తమ సూపర్ స్టార్ ఈ సర్కారు వారి పాట తో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా, రెండవ షెడ్యూల్ ని ఇటీవల హైదరాబాద్ లో మొదలుపెట్టారు. maehsh babu{#}Hyderabad;Rajani kanth;Bharath Ane Nenu;Audience;Success;Bharat Ane Nenu;Cinemaమహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??maehsh babu{#}Hyderabad;Rajani kanth;Bharath Ane Nenu;Audience;Success;Bharat Ane Nenu;CinemaFri, 11 Jun 2021 17:54:00 GMTసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ గా అంచనాలు ఉన్నాయి. ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన తమ సూపర్ స్టార్ ఈ సర్కారు వారి పాట తో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా, రెండవ షెడ్యూల్ ని ఇటీవల హైదరాబాద్ లో మొదలుపెట్టారు.

అయితే ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం అలానే తమ టీమ్ లోని ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే షూట్ ని ఆపేసింది సర్కారు వారి పాట యూనిట్. ఈ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, భరత్ అనే నేను సక్సెస్ కు ముందు కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం పలుమార్లు సతమతం అయ్యారు మహేష్. ముఖ్యంగా తనకు పరాజయాలు దక్కడానికి కారణం ఆయా సినిమాల కథలకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వినకపోవడమే అని భావించిన మహేష్, ఆ తరువాత నుండి స్క్రిప్ట్ ల ఎంపిక విషయమై పూర్తిగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తనవద్దకు కథలు వినిపించేందుకు వస్తున్న పలువురు కథకులు, దర్శకులకు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తో రమ్మని చెపుతున్నారట మహేష్. అలా వచ్చిన వారిలో తనకు నచ్చిన కథలనే ఎంపిక చేస్తున్నందువల్లనే ఇటీవల అయన వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నారని, అలానే ఆయన పూర్తిగా ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించనున్నారని సమాచారం. మొత్తంగా మహేష్ తో ఇకపై సినిమాలు చేయాలనుకునే దర్శకులు ఆయన వద్దకు పూర్తి స్క్రిప్ట్ తో వెళ్లాల్సిందే అని, ఒకరకంగా ఇది వారికి కొంత ఇబ్బంది అయినప్పటికీ మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆయన నుండి ఇకపై ఎక్కువగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు .... !!



'పక్కా కమర్షియల్' ఫస్ట్ లుక్ రిలీజ్ : సోషల్ మీడియా లో వైరల్ ..... !!

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలు

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

రేప్ చేయబోయిన అజయ్.. బోరున ఏడ్చిన ఆ మోడల్?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?

ఆ హీరో మరియు దర్శకుడి వల్ల కెరీర్ పోగొట్టుకున్న పార్వతి మెల్టన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>