Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dravid2b23b9f3-3daf-4f67-847e-3e7adfb4a242-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dravid2b23b9f3-3daf-4f67-847e-3e7adfb4a242-415x250-IndiaHerald.jpgఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగి సేవలందించాడు రాహుల్ ద్రవిడ్. ఇక తన ఆటతో టీమిండియాకు ఎన్నో విజయాలను సైతం అందించాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రావిడ్ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ప్రత్యక్షంగా సేవలు అందించడమే కాదు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా భారత క్రికెట్ కు సేవలు అందించడం మాత్రం ఆపలేదు. క్రికెటర్ గా అదరగొట్టిన రాహుల్ ద్రావిడ్.. కోచ్ గా కూడా ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతంDravid{#}rahul;Cricket;Sri Lanka;BCCI;Rahul Sipligunj;Yuva;Indiaఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు : రాహుల్ ద్రవిడ్ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు : రాహుల్ ద్రవిడ్Dravid{#}rahul;Cricket;Sri Lanka;BCCI;Rahul Sipligunj;Yuva;IndiaFri, 11 Jun 2021 19:50:00 GMTఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగి సేవలందించాడు రాహుల్ ద్రవిడ్. ఇక తన ఆటతో టీమిండియాకు ఎన్నో విజయాలను సైతం అందించాడు. ఇక భారత క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రావిడ్ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ప్రత్యక్షంగా సేవలు అందించడమే కాదు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా భారత క్రికెట్ కు సేవలు అందించడం మాత్రం ఆపలేదు. క్రికెటర్ గా అదరగొట్టిన  రాహుల్ ద్రావిడ్.. కోచ్ గా కూడా ఇరగదీస్తున్నాడు.



 ప్రస్తుతం టీమిండియా లో ఆడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లోనే రాటుదేలిన వారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  టీమిండియా కోసం ఫ్యూచర్ స్టార్స్ ని తయారు చేసాడు రాహుల్ ద్రావిడ్ . ఇక టీమిండియా అండర్-19 జట్టుకు కోచ్గా రాహుల్ ద్రావిడ్ చేస్తున్న సేవలు  అసామాన్యమైనవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు   అయితే మొన్నటి వరకు టీమిండియాకు అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాహుల్..  ఇక ఇటీవల ఏకంగా టీమిండియా కోచ్ గా మారిపోయాడు. ఇటీవలే బిసిసిఐ టీమిండియాను రెండు జట్లుగా విడదీసింది.



 ఇక సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లాండులో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్ళింది. అదే సమయంలో  యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనలో టి20  ఆడేందుకు వెళ్ళింది. ఇక ఈ యువ జట్టుకు కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తున్నాడు . ఇకపోతే ఇటీవలే తన జట్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాహుల్ ద్రావిడ్. శ్రీలంక టూర్ కి వచ్చే ప్రతీ ఆటగాడికి కూడా జట్టులో ఆడే అవకాశం కల్పిస్తానని జట్టులో ఎంపిక అయిన తర్వాత అవకాశాలు రాకపోతే బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు అంటూ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. అందుకే తన జట్టును ప్లేయింగ్ 15 గానే చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.



తైవాన్ జోలికి రావద్దు.. నడ్డి విరుస్తాం..

ఆ హీరో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బన్నీ..

కోహ్లీ అందుకే తడబడుతున్నాడేమో?

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

ఓ వైపు ఆనందం.. మరో వైపు ఆందోళన.. తడిసి ముద్దవుతున్న భారత్?

అదే జరిగితే పుష్ప-2 సినిమా ఫ్లాప్ అవుతుందా..?

పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల పెంపుపై టీకాంగ్రెస్ ఆందోళ‌న‌

బాక్సాఫీస్ బరిలో చరణ్ - అర్జున్ .... ఇక యుద్ధమే .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>