BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/schin-congres00b16986-0801-4419-b30f-84bad5e954a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/schin-congres00b16986-0801-4419-b30f-84bad5e954a0-415x250-IndiaHerald.jpg రాజ‌స్తాన్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ స‌చిన్ పైల‌ట్ భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు రీటాబ‌హుగుణ‌పై మండిప‌డ్డారు. ఆమె స‌చిన్ టెండూల్క‌ర్‌తో మాట్లాడి ఉంటారు.. స‌చిన్ పైల‌ట్‌తో కాద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ స‌చిన్‌ను చాలాత‌క్కువ చేసి చూస్తోంద‌ని, ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌బోతున్నార‌ని, తాను ఆయ‌న‌తో మాట్లాడాన‌ని ఒక హిందీ మీడియాకు రీటాబ‌హుగుణ చెప్పారు. తాను బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి అంగీక‌రించాన‌ని చెబుతున్న ఆమె మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని, త‌న‌తో మాట్లాడే ధైర్యం ఆమెకు లేద‌ని, బschin, congres{#}Congress;Hindi;Bharatiya Janata Party;Partyపైల‌ట్‌తోకాదు.. టెండూల్క‌ర్‌తో మాట్లాడారేమో?పైల‌ట్‌తోకాదు.. టెండూల్క‌ర్‌తో మాట్లాడారేమో?schin, congres{#}Congress;Hindi;Bharatiya Janata Party;PartyFri, 11 Jun 2021 16:33:02 GMT
రాజ‌స్తాన్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ స‌చిన్ పైల‌ట్ భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు రీటాబ‌హుగుణ‌పై మండిప‌డ్డారు. ఆమె స‌చిన్ టెండూల్క‌ర్‌తో మాట్లాడి ఉంటారు.. స‌చిన్ పైల‌ట్‌తో కాద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ స‌చిన్‌ను చాలాత‌క్కువ చేసి చూస్తోంద‌ని, ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌బోతున్నార‌ని, తాను ఆయ‌న‌తో మాట్లాడాన‌ని ఒక హిందీ మీడియాకు రీటాబ‌హుగుణ చెప్పారు. తాను బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి అంగీక‌రించాన‌ని చెబుతున్న ఆమె మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని, త‌న‌తో మాట్లాడే ధైర్యం ఆమెకు లేద‌ని, బ‌హుశా స‌చిన్ టెండూల్క‌ర్‌తోనే మాట్లాడివుంటార‌న్నారు. పైల‌ట్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేర‌బోతున్నారంటూ కొద్దికాలంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లాట్‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోన్న స‌చిన్ పార్టీ మారేది మాత్రం లేద‌ని, త‌న‌కు కావ‌ల్సింది పార్టీలోనే ఉండి సాధించుకుంటాన‌న్నారు.



బెంగాల్ బీజేపీకి ముకుల్‌రాయ్ దెబ్బ‌!

ర‌ఘ‌రామ‌పై వేటు వేయాలంటున్న సొంత పార్టీ ఎంపీ

జగన్ కి టార్గెట్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే!

జగన్ బాగానే అడిగారు కానీ...అవన్నీ వాళ్ళు చేసేస్తారా?

ల‌క్ష‌ద్వీప్‌లో బీజేపీ జీవాయుధం?

అల్లుళ్లని లేపుతున్న బాలయ్య...జూనియర్‌తో ఇబ్బంది ఏంటి?

ఈట‌ల‌తో బీజేపీ ఇంఛార్జ్ లంచ్‌మీటింగ్‌...యుద్ధం మొద‌లైన‌ట్లేనా..?

రాజీనామాకు మూహుర్తం ఫిక్స్ చేసిన ఈట‌ల‌

పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల పెంపుపై టీకాంగ్రెస్ ఆందోళ‌న‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>