WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/albert-einstein-e3befb89-abbc-4dde-a014-293b3241ebe6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/albert-einstein-e3befb89-abbc-4dde-a014-293b3241ebe6-415x250-IndiaHerald.jpgమనలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పేరు తెలియని వ్యక్తులు ఉండకపోవచ్చు ఎందుకంటే మన స్కూల్ పుస్తకాల నుంచే ఆయన గురించి చదువుతూ వస్తాము ఆయన కనిపెట్టిన అంశాలు, ప్రతిపాదించిన సూత్రాలు ఉపయోగించబడుతున్నాయి. ఎందరో శాస్త్రవేత్తలు ఆయన ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించే పరిశోధనలు చేస్తున్నారు. ఆయన ఐక్యూ గురించి కూడా పలు విశేషాలు చెబుతూ ఉంటారు. సాధారణ మనుషుల కంటే ఆయనకు ఎక్కువ ఐక్యు ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఇంతటి గొప్ప వ్యక్తి గురించి మీకు తెలియని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.albert einstein {#}Sex;School;marriage;Wifeగొప్ప సైంటిస్ట్ ఐన్ స్తీన్ భార్య కు పెట్టిన ఈ షరతులు తెలుసా?గొప్ప సైంటిస్ట్ ఐన్ స్తీన్ భార్య కు పెట్టిన ఈ షరతులు తెలుసా?albert einstein {#}Sex;School;marriage;WifeFri, 11 Jun 2021 15:06:40 GMTమనలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పేరు తెలియని వ్యక్తులు ఉండకపోవచ్చు ఎందుకంటే మన స్కూల్ పుస్తకాల నుంచే ఆయన గురించి చదువుతూ వస్తాము ఆయన కనిపెట్టిన అంశాలు, ప్రతిపాదించిన సూత్రాలు ఉపయోగించబడుతున్నాయి. ఎందరో శాస్త్రవేత్తలు ఆయన ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించే పరిశోధనలు చేస్తున్నారు. ఆయన ఐక్యూ గురించి కూడా పలు విశేషాలు చెబుతూ ఉంటారు. సాధారణ మనుషుల కంటే ఆయనకు ఎక్కువ ఐక్యు ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఇంతటి గొప్ప వ్యక్తి గురించి మీకు తెలియని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

ఐన్ స్టీన్ మిలేవా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకునే ముందే ఐన్ స్టీన్ కొన్ని విచిత్రమైన కండిషన్స్ పెట్టారట. అవి వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఐన్ స్టీన్ మొదటి భార్య పేరు మీలేవా. ఈమెకు ఈమెకు పెళ్లి చేసుకోక ముందే ఒక పాప ఉంది .కానీ వివాహానికి ముందే ఆమె పాపను దత్తత చేసింది. దీంతో ఈ విషయం ఐన్ స్టీన్ కు తెలియలేదు. మిలెవా ఐన్ స్టీన్ పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆయన పెట్టిన షరతులు ఏమిటి అంటే..

ఆయనకు చెందిన బట్టలను రోజు శుభ్రంగా ఉతికి ఆయన కబోర్డ్ లోనే ఉంచాలి. అందరితో కలిసి ఆయన భోజనం చేయరు రోజుకు మూడు సార్లు ఆయన గదికి భోజనాన్ని పంపించాలి. ఆయన బెడ్ రూమ్, స్టడీ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాల్సిందే. ఆయన డెస్క్ ను ఆయన కాకుండా మరొకరు ఉపయోగించడానికి వీలు లేదు. ఆయన భార్య అయినప్పటికీ ఐన్ స్టీన్ కోరకుండా ఆయనతో సెక్స్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఆయనను సెక్స్ చేసే విధంగా ప్రేరేపించ కూడదు. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లిన ఆయనతో కలిసి కూర్చోకూడదు. అలానే పిల్లల ముందు ఆయనను తక్కువ చేసి మాట్లాడకూడదు దుర్భాషలాడకూడదు. ఈ షరతులన్నిటినీ ఒప్పుకున్న తర్వాతే మిలేవ ఐన్ స్టీన్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 20 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు.



ఒకప్పుడు స్టార్స్.. నేడు బిచ్చగాళ్లుగా

యాంకర్ రవి లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. ?

52 ఏళ్ల నటుడితో పెళ్లి.. చివరికి..?

అమ్మమ్మా.. ఎంతపని చేశావ్‌ అంటూ విలపిస్తున్న బాలుడు..?

వేశ్య వృత్తిలో చిక్కుకుపోయిన స్నేహ.. ఆ హీరో ఎలా విడిపించారంటే..?

ఛార్మి ఇమేజ్ ను అమాంతం పెంచేసిన పాత్ర 'జ్యోతిలక్ష్మి'..!!

హీరోయిన్ గా శ్రియ ను పరిపూర్ణ నటి ని చేసిన సినిమా..!!

నమ్రతా శిరోద్కర్ నిర్మాతగా యంగ్ హీరోతో మంచి ఫీల్ గుడ్ సినిమా ?

పాస్ బుక్ కోసం అప్లై చేసిన చనిపోయిన వ్యక్తి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>