HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/helth-friends-helth686e8d09-faa7-4550-a43a-8c66f641646e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/helth-friends-helth686e8d09-faa7-4550-a43a-8c66f641646e-415x250-IndiaHerald.jpgమీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అనుకుంటున్నారా..? ఇక ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటే. ఆప్తమిత్రులు.. మీకు కూడా ఆప్తమిత్రులు ఉన్నారా..? ఉంటే మీ జీవిత కాలం రెట్టింపు అయినట్లే అని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అయితే మనకు స్నేహితులు ఉండడానికి, మనం ఎక్కువ కాలం జీవించడానికి గల సంబంధం ఏమిటో ? ఆ అధ్యయనం ఏమి తెలిపిందో ? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. మనసు ఆహ్లాదంగా ఉండాలి అంటే మంచి స్నేహితులు అవసరమని అందరికీ తెలిసిన విషయమే. కానీ శారీరకంగా ఆరోHELTH FRIENDS HELTH{#}Cigarette;Manam;Smart phone;jeevitha rajaseskharఆప్త మిత్రులతో జీవితం పదిలం..ఆప్త మిత్రులతో జీవితం పదిలం..HELTH FRIENDS HELTH{#}Cigarette;Manam;Smart phone;jeevitha rajaseskharFri, 11 Jun 2021 07:16:06 GMT
మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అనుకుంటున్నారా..? ఇక ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటే. ఆప్తమిత్రులు.. మీకు కూడా ఆప్తమిత్రులు ఉన్నారా..? ఉంటే మీ జీవిత కాలం రెట్టింపు అయినట్లే అని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అయితే మనకు స్నేహితులు ఉండడానికి, మనం ఎక్కువ కాలం జీవించడానికి గల సంబంధం ఏమిటో  ? ఆ అధ్యయనం ఏమి  తెలిపిందో ? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


మనసు ఆహ్లాదంగా ఉండాలి అంటే మంచి స్నేహితులు అవసరమని అందరికీ తెలిసిన విషయమే. కానీ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా స్నేహితులు అవసరమని కొన్ని అధ్యయనాలు చెప్పడంతో పాటు రుజువు కూడా చేశాయి. ఎవరికైతే సన్నిహిత స్నేహితులు ఎక్కువగా ఉన్నారో అలాంటి వారు చురుగ్గా, ఆరోగ్యంగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ ఎక్కువకాలం జీవిస్తారని అధ్యయనంలో వెల్లడైంది. మరీ ముఖ్యంగా వృద్ధులకు స్నేహితుల వల్ల ఈ ప్రయోజనం మరింత పెరిగే అవకాశం ఉంటుందట. తక్కువ మంది స్నేహితులు ఉన్న వారి కంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవారే, తమ జీవితకాలంలో 22 శాతం అధికంగా బ్రతికే అవకాశాలు ఉన్నాయట. తక్కువ మంది స్నేహితులు ఉన్నవారికి ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో పాటు రోజుకి 15 సిగరెట్లు తాగేవారిలో ఉన్నంత రిస్క్ ఉంటుందని వెల్లడైంది.


అందుకే ప్రతి ఒక్కరితో ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఎంత మంది ఆప్తమిత్రులు ఉంటారో , మనం అంత ఎక్కువ కాలం జీవిస్తామట. అందుకే ప్రతిరోజు వీలైనంతవరకు మీ ఆప్తమిత్రులతో కలవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కలవడానికి కుదరకపోతే ఫోన్ చేసయినా మాట్లాడడం మంచిది. కానీ ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడండి. లేదంటే ఫోన్ నుండి వెలువడే తరంగాలు తర్వాత మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు కలిసి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి.. ఆనందంగా ఉండండి ..ఎక్కువకాలం జీవించండి.





చిరంజీవి ఇంట్లోనే ఉంటున్న శర్వానంద్..అసలు ఏమైంది ?

పాస్ బుక్ కోసం అప్లై చేసిన చనిపోయిన వ్యక్తి

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?

హీరో, హీరోయిన్ ల మధ్య అక్కడ కూడా ప్రేమ పుడుతుందా అనిపించేలా..!!

24 వేల సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ బతికింది..

టీవీ : అందరినీ ఏడిపించిన జబర్దస్త్ నూకరాజు..

బయటివాళ్లు మనోళ్ల కోసం చూస్తుంటే మన హీరోలేంటి!!

భార్యకు పిల్లలు కలగలేదని భర్త రెండో పెళ్లి.. కానీ చివరికి?

ఓటీటీ మీద మోజు పెంచుకుంటున్నారే... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>