MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-lic6c7b5558-26a7-4281-83a0-22da8024a25a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-lic6c7b5558-26a7-4281-83a0-22da8024a25a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రజల కోసం ముఖ్యంగా డబ్బు ఆదా చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , సరికొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పోస్టాఫీసులలో కూడా ప్రత్యేకమైన స్కీం లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ప్రజల కోసం బ్యాంకులు కూడా సరికొత్త స్కీం లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఎల్ఐసీ కూడా సరికొత్త స్కీం ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో చేరితే ప్రతినెల మీ అకౌంట్ లోకి ఆరువేల రూపాయలు జమవుతాయి. అది ఏమిటో ? ఎలానో ? ఇప్పుడు తెలుసుMONEY LIC{#}Adah Sharma;jeevan;LIC;central governmentమనీ : ఇందులో చేరితే ప్రతినెల రూ.6 వేలు మీ సొంతం..మనీ : ఇందులో చేరితే ప్రతినెల రూ.6 వేలు మీ సొంతం..MONEY LIC{#}Adah Sharma;jeevan;LIC;central governmentFri, 11 Jun 2021 11:00:00 GMTసాధారణంగా ప్రజల కోసం ముఖ్యంగా డబ్బు ఆదా చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , సరికొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పోస్టాఫీసులలో కూడా ప్రత్యేకమైన స్కీం లు  అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ప్రజల కోసం బ్యాంకులు కూడా సరికొత్త స్కీం లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఎల్ఐసీ కూడా సరికొత్త స్కీం ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో చేరితే ప్రతినెల మీ అకౌంట్ లోకి ఆరువేల రూపాయలు జమవుతాయి. అది ఏమిటో ? ఎలానో ? ఇప్పుడు తెలుసుకుందాం..


ఎల్ఐసీ ప్రవేశపెట్టిన జీవన్ అక్షయ్ పాలసీ లో చేరడం వల్ల ఆరు వేల రూపాయల మొత్తాన్ని ప్రతినెలా పొందవచ్చు. ఇందులో చేరిన తర్వాత కాల పరిమితి ముగియగానే, మీకు పెన్షన్ రూపంలో ఈ డబ్బులు వస్తాయి . ఎల్ఐసీ పథకంలో ప్రీమియం ఒకసారి చెల్లిస్తే చాలు. అంతేకాకుండా ఈ పాలసీ తీసుకోవడానికి 30 నుంచి 85 సంవత్సరాల వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు. ఈ పాలసీ లో దాదాపు పది రకాల పెన్షన్ లకు సంబంధించిన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులో మీకు నచ్చిన ఒక పెన్షన్ ఆప్షన్ ను  ఎంచుకోవచ్చు.

అంతేకాదు మీరు జీవితాంతం పెన్షన్ పొందే వెసులుబాటు కూడా ఇందులో కల్పించబడింది. ఒకవేళ మీకు 65 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, మీరు రూ. 9లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి అన్నమాట. ఇక ఇలా చేయడం వల్ల ప్రతినెల మీకు 6,300 రూపాయలు పెన్షన్ కింద మీ అకౌంట్లో జమ అవుతాయి. అంటే సంవత్సరానికి దాదాపు 80 వేల రూపాయలను గరిష్టంగా పొందవచ్చు. జీవించి ఉన్నంతకాలం కూడాఈ పెన్షన్  మీకు లభిస్తుంది.


మరి ఇంకెందుకు ఆలస్యం ..మీరు కూడా ఈ పాలసీలో చేరదలచుకుంటే దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా ఎల్ఐసి ఏజెంట్ ల ద్వారా ఈ వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.

 



సోనూకి పద్మ విభూషణ్ ఇవ్వాలి!

ఆ విషయంలో వెనకపడ్డ తమిళనాడు ?

ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ అక్షయ్ పాలసీ కోసం మీకు 65 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, మీరు రూ. 9లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి అన్నమాట. ఇక ఇలా చేయడం వల్ల ప్రతినెల మీకు 6,300 రూపాయలు పెన్షన్ కింద మీ అకౌంట్లో జమ అవుతాయి. అంటే సంవత్సరానికి దాదాపు 80 వేల రూపాయలను గరిష్టంగా పొందవచ్చు. జీవించి ఉన్నంతకాలం కూడాఈ పెన్షన్ మీకు లభిస్తుంది.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో జగన్ భేటీ

ఇవాళే పోలవరం ప్రాజెక్టు తొలి ఫలం..!

అనుమతులు లేకుండా జగనన్న శంకుస్థాపనలా?

చైనా వైఖరిపై భారత్ మరోసారి ఆగ్రహం..?

జనం చెవుల్లో భలేగా పువ్వులు పెట్టేశారే..?

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>