MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-mother-in-low-bhirthday-celabration2df83fbc-b39e-45de-a2ea-0f691d242466-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-mother-in-low-bhirthday-celabration2df83fbc-b39e-45de-a2ea-0f691d242466-415x250-IndiaHerald.jpg హీరో దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటుడే కాక, నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా. తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా సినిమాల్లో నటించాడు.గత సంవత్సరం రానా మిహీకా బజాజ్ తో కలసి, ఆగస్టు 8న ఏడు అడుగులు వేయడం కూడా జరిగింది.దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి తప్పుకున్నాడు రానా. ఇదిలా వుండగా రానా గురువారం రోజునతన అత్త బంటి బజాజ్ బర్త్ డే సందర్భంగా అతను తన అత్తారింటికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటో లని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఈ ఫోటోRANA MOTHER IN LOW BHIRTHDAY CELABRATION{#}jeevitha rajaseskhar;rana daggubati;School;Daggubati Venkateswara Rao;college;marriage;Venkatesh;Event;Ram Charan Teja;Hyderabad;Leader;Wife;media;Fatherరానా అత్తగారు బర్తడే సెలబ్రేషన్ ఎక్కడ జరుపుకున్నారో తెలుసా.. ?రానా అత్తగారు బర్తడే సెలబ్రేషన్ ఎక్కడ జరుపుకున్నారో తెలుసా.. ?RANA MOTHER IN LOW BHIRTHDAY CELABRATION{#}jeevitha rajaseskhar;rana daggubati;School;Daggubati Venkateswara Rao;college;marriage;Venkatesh;Event;Ram Charan Teja;Hyderabad;Leader;Wife;media;FatherFri, 11 Jun 2021 22:00:00 GMT
హీరో దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటుడే కాక, నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా. తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా సినిమాల్లో నటించాడు.గత సంవత్సరం రానా మిహీకా బజాజ్ తో కలసి, ఆగస్టు 8న ఏడు అడుగులు వేయడం కూడా జరిగింది.దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి తప్పుకున్నాడు రానా. ఇదిలా వుండగా రానా గురువారం రోజునతన అత్త బంటి బజాజ్ బర్త్ డే సందర్భంగా అతను తన అత్తారింటికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటో లని  సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో రానా ,తన భార్య తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక అందరూ మిహిక బజాజ్ తల్లి బంటి బజాజ్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దగ్గుపాటి రానా సతీమణి మిహీకా బజాజ్ , బజాజ్ కుటుంబానికి ఇక మిహీక బజాజ్ తల్లి బంటీ అలాగే ఈమె తండ్రి సురేష్ బజాజ్ లు  "క్రిసాల ఆభరణాలు"అనే జువెలరీ బ్రాండ్ స్థాపకులు. ఇక రానా భార్య మిహీక బజాజ్ ఇంటీరియర్ డిజైనర్గా పని చేశారు. ఇక అంతే కాకుండా ఇప్పుడు ఈమె డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ కూడా చేయడం ప్రారంభించారు.

ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి సమయంలోనే వీరిద్దరూ కేవలం కొంతమంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో హైదరాబాదులో పెళ్లి చేసుకున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా 30 మంది బంధుమిత్రులతో , రానా ఆప్త మిత్రులైన అల్లు అర్జున్, రామ్ చరణ్ అలాగే ఆయన సతీమణి ఉపాసనలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.
" style="height: 370px;">



రానా బాల్య జీవిత విషయానికి వస్తే , ఈయన పాఠశాల విద్యను భాగ్యనగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో లో కంప్లైంట్ చేశారు. ఇక ఆ తర్వాత చెన్నైలోని చెట్టినాడు ఆశ్రమం నుండి అభ్యసించారు. కాలేజీ కోసం హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నారు. ఇక ప్రస్తుతం వీరు హైదరాబాద్ లోనే సెటిలయ్యారు. రానా హీరోగా సెటిల్ అయిన తరువాత స్పిరిట్ మీడియా ఒక సొంత నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఇక ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు  గెలుచుకున్న ఒక చిత్రాన్ని నిర్మించారు.





పవన్ సినిమాల రిలీజ్ తారుమారు .... మ్యాటర్ ఏంటంటే ..... ??

ప్రియుడితో శృంగారానికి అడ్డుగా ఉన్న భర్తను చంపి.. చివరికి..

'గ్యాంగ్ లీడర్' ఫ్లాప్ అయితేనేమి.. నేను హ్యాపీ : విక్రమ్ షాకింగ్ కామెంట్స్

రామ్ చరణ్ చిన్నతనంలోనే నటించాడా..?

దేవుడా: భర్త హత్యకు బంగారం సుపారిగా ఇచ్చిన భార్య..!

ఈ ఇద్దరూ సర్దేసుకోవాల్సిందేనా... ?

షర్మిల పార్టీ గూటికి ఆ పార్టీ నేతలు ?

మీ ఆయన కూడా అదే చేస్తాడు.. అనసూయ భర్తపై కామెంట్ చేసిన రోజా?

ఎక్కువవుతున్న యూట్యూబ్ రికార్డుల ఫైట్స్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>