MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr31ff4e82c5-5d2d-4f91-a122-5547cc2aeebd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr31ff4e82c5-5d2d-4f91-a122-5547cc2aeebd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న తారక్..ఆ తర్వాత నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై ఇప్పటి నుండే దృష్టి సారిస్తున్నారు. RRR విడుదల కాకముంద మరో రెండు సినిమాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. RRR తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిపNTR31{#}Mohanlal;mohan babu;KGF;Prasanth Neel;prasanth;Leader;RRR Movie;Rajamouli;NTR;media;prashanth neel;bollywood;Darsakudu;Heroine;Joseph Vijay;Kannada;News;Hero;Prashant Kishor;Tamil;India;koratala siva;Director;Cinemaమళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?NTR31{#}Mohanlal;mohan babu;KGF;Prasanth Neel;prasanth;Leader;RRR Movie;Rajamouli;NTR;media;prashanth neel;bollywood;Darsakudu;Heroine;Joseph Vijay;Kannada;News;Hero;Prashant Kishor;Tamil;India;koratala siva;Director;CinemaFri, 11 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న తారక్..ఆ తర్వాత నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై ఇప్పటి నుండే దృష్టి సారిస్తున్నారు. rrr విడుదల కాకముంద మరో రెండు సినిమాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. rrr తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడు కొరటాల. ఓ సామాజిక అంశాన్ని తీసుకుని దానికి అన్ని కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా స్క్రిప్ట్ ని రాసుకున్నాడట కొరటాల.

అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఒక పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ పాత్రలో చూపించబోతున్నాడట.ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తన 31 వ సినిమాను చేయనున్నాడు తారక్.ఇటీవలే ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది.ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటూ మరికొందరు సీనియర్ స్టార్లు నటించబోతున్నారట.

 పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మలయాళ నటుడు మోహన్ లాల్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకొనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు కన్నడ నటుడు ఉపేంద్ర, తమిళ నటుడు విజయ్ సేతుపతి.. ఇలా సౌత్ లో ఉన్న ఈ అందరికి మంచి రోల్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్.అంతేకాదు ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ బాబు ఓ కాలేజీకి ఓనర్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ..ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ సినిమాలో ఇంతమంది సీనియర్ స్టార్ హీరోలు నటించడం ఇదే మొదటి సారి అవుతుంది...!!



మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలు

బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

రేప్ చేయబోయిన అజయ్.. బోరున ఏడ్చిన ఆ మోడల్?

ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను గుడివాడలోని ఓ పాత కాలేజీ సమీపంలో రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటూ మరికొందరు సీనియర్ స్టార్లు నటించబోతున్నారట.  పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మలయాళ నటుడు మోహన్ లాల్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకొనున్నట్లు తెలుస్తోంది..

శిల్పాశెట్టి వల్లే ఆమె కాపురం కూలిపోయిందా?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>