MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kollywoodede9b4b8-ada3-465f-bd08-c2fc8c70cfd7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kollywoodede9b4b8-ada3-465f-bd08-c2fc8c70cfd7-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు హీరోలను ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది వేరే భాష నటులు హీరోలుకూడా తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా చెప్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరే భాషల నటులను చాలా బాగా స్వాగతిస్తుంది అని అంటారు. అది కూడా చాలా వరకు నిజమే. అందుకే మన ఇండస్ట్రీలో మన హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో వేరే భాషలకు చెందిన కొంత మంది హీరోలకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఆ విధంగా ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో లు ఎవరో చూద్దాం. kollywood{#}dulquer salmaan;raghuvaran;raja;upendra;Pizza;Roja;Mahanati;Ghajini;Eega;Joseph Vijay;lord siva;Kannada;dhanush;editor mohan;Research and Analysis Wing;Chitram;Industry;Shiva;Audience;surya sivakumar;Hero;Telugu;Tamil;Cinemaటాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలుటాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలుkollywood{#}dulquer salmaan;raghuvaran;raja;upendra;Pizza;Roja;Mahanati;Ghajini;Eega;Joseph Vijay;lord siva;Kannada;dhanush;editor mohan;Research and Analysis Wing;Chitram;Industry;Shiva;Audience;surya sivakumar;Hero;Telugu;Tamil;CinemaFri, 11 Jun 2021 17:00:00 GMTమన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు హీరోలను ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది వేరే భాష నటులు హీరోలుకూడా తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా చెప్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరే భాషల నటులను చాలా బాగా స్వాగతిస్తుంది అని అంటారు.  అది కూడా చాలా వరకు నిజమే. అందుకే మన ఇండస్ట్రీలో మన హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో వేరే భాషలకు చెందిన కొంత మంది హీరోలకు కూడా అంతే క్రేజ్  ఉంది. ఆ విధంగా ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో లు ఎవరో చూద్దాం. 

గజిని సినిమా ద్వారా సూర్య కి తెలుగులో మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు డబ్ అయ్యి మంచి విజయాలు సాధించాయి. రా సినిమా ద్వారా కన్నడ హీరో ఉపేంద్ర కు తెలుగులో మంచి గుర్తింపు రాగా ఆయనకు డైరెక్ట్ తెలుగు హీరో కి ఉన్న క్రేజ్ ఇప్పుడు నెలకొంది. రఘువరన్ బీటెక్ సినిమా ద్వారా తమిళ హీరో ధనుష్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వరుస సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. రంగం సినిమా ద్వారా తెలుగులో పరిచయమైన హీరో జీవా ఆ తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదలై హిట్ అయ్యాయి.

బెంగళూరు డేస్ సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకోగా ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా అయిన మహానటి లో నటించి హీరోగా నిలదొక్కుకున్నాడు. యుగానికి ఒక్కడు, ఆవారా సినిమాల ద్వారా కార్తీ తెలుగులో గుర్తింపు దక్కించుకోగా ఆ తర్వాత ఆయన సినిమాలు తెలుగు లో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. రెమో చిత్రం ద్వారా శివ కార్తికేయన్, శివ పుత్రుడు సినిమా ద్వారా విక్రమ్, తుపాకి సినిమా ద్వారా విజయ్, బెంగళూరు సినిమా ద్వారా ఫాహద్ ఫాజిల్, పిజ్జా సినిమా ద్వారా విజయ్ సేతుపతి, పందెంకోడి సినిమా ద్వారా విశాల్, రాజా రాణి సినిమా ద్వారా భాషా, భాషా సినిమా రజనీకాంత్, జనతా గ్యారేజ్ ద్వారా మోహన్ లాల్, ఈగ ద్వారా సుదీప్, జెంటిల్మన్ ద్వారా అర్జున్,  రోజా ద్వారా అరవిందస్వామి మంచి క్రేజ్ అందుకున్నారు. 



సీరియల్ నటి కాకముందు వంటలక్క ఏం చేసేదో తెలుసా .. ?

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?

మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

రేప్ చేయబోయిన అజయ్.. బోరున ఏడ్చిన ఆ మోడల్?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?

ఆ హీరో మరియు దర్శకుడి వల్ల కెరీర్ పోగొట్టుకున్న పార్వతి మెల్టన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>