MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sai-pallavi3bd7784d-24e3-49e8-a4c5-a3c43db67436-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-sai-pallavi3bd7784d-24e3-49e8-a4c5-a3c43db67436-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సాయి పల్లవి.మలయాళ ప్రేమమ్ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. తెలుగులో మొదటి సినిమాతోనే ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న అతి కొద్ది మంది యంగ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి కూడా ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ఈ భామదే హవా.ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదల చేయబోతోంది ఈ హీరోయిన్.అయితే కేవలం కథలో ప్రాధాన్యత ఉండే పాత్రలకే మొగ్గు చూపుతూ..ఎలాంటి ఎక్సపోజింగ్ లు చేయకుండా.. కేవలAcctress Sai Pallavi{#}Premam;Sai Pallavi;Fidaa;Pooja Hegde;Darsakudu;Heroine;Telugu;Director;Tollywood;Cinemaఅక్క చేసిన తప్పును అస్సలు చేయనంటున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..?(అక్క చేసిన తప్పును అస్సలు చేయనంటున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..?(Acctress Sai Pallavi{#}Premam;Sai Pallavi;Fidaa;Pooja Hegde;Darsakudu;Heroine;Telugu;Director;Tollywood;CinemaFri, 11 Jun 2021 22:00:00 GMTప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సాయి పల్లవి.మలయాళ ప్రేమమ్ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. తెలుగులో మొదటి సినిమాతోనే ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న అతి కొద్ది మంది యంగ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి కూడా ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ఈ భామదే హవా.ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదల చేయబోతోంది ఈ హీరోయిన్.అయితే కేవలం కథలో ప్రాధాన్యత ఉండే పాత్రలకే మొగ్గు చూపుతూ..ఎలాంటి ఎక్సపోజింగ్ లు చేయకుండా.. కేవలం నటనకు ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్న సాయి పల్లవికి..రావాల్సిన స్టార్ స్టేటస్ అయితే రాలేదు.

ఎన్ని కోట్లు కుమ్మరించిన అందాలు ఆరబోసే పాత్రలు చేయనని..శృంగార సన్నివేశాల్లో కూడా తాను ఎప్పటికీ నటించనని ఎన్నో ఇంటర్వ్యూల్లో తెగేసి మరీ చెప్పింది ఈ భామ.దీంతో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు ఈ హీరోయిన్ కి రావడం లేదు.ఇక వచ్చిన అవకాశాలను కూడా అందులో కథ, కథలో తన పాత్ర, ప్రాధాన్యత.. అని ఏవేవో లెక్కలేసుకుంటూ సినిమాలకు ఒకే చెప్తుంది.అయితే ఇదిలా ఉంటె  త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈమె ముద్దుల చెల్లెలు పూజా కన్నన్ మాత్రం.. తన అక్క చేసిన తప్పులను అస్సలు చేయనంటోంది.

ఇక పూజా కన్నన్ తమిళంలో దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.అచ్చు గుద్దినట్లు తన అక్క సాయి పల్లవిలా ఉన్న పూజా కన్నన్ లో ఆమె అక్కలో ఉండే కళ మాత్రం మిస్ అయ్యిందనే చెప్పాలి.అయితే తన అక్కలాగా తనకు ఎలాంటి హద్దులు లేవని..తన ఎంట్రీ కి ముందే చెప్పేస్తోంది పూజ.మొదటి సినిమా మొదలవ్వక ముందే పొట్టి పొట్టి దుస్తుల్లో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమే అని ఇండైరెక్టుగా చెప్తోంది పూజ.మరి తన అక్క పెట్టుకున్న హద్దులను దాటి ఎలాంటి పాత్రలు చేయడానికి రెడీ అంటున్న పూజా కన్నన్ సినిమాలో రాణిస్తుందేమో చూడాలి...!!



పవన్ సినిమాల రిలీజ్ తారుమారు .... మ్యాటర్ ఏంటంటే ..... ??

సీరియల్స్ లో సురేఖ వాణి?

మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న నాచురల్ స్టార్.. అతడితోనే..?

త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సాయి పల్లవి ముద్దుల చెల్లెలు పూజా కన్నన్ మాత్రం.. తన అక్క చేసిన తప్పులను అస్సలు చేయనంటోంది. అక్కలాగా తనకు ఎలాంటి హద్దులు లేవని..తన ఎంట్రీ కి ముందే చెప్పేస్తోంది పూజ.మొదటి సినిమా మొదలవ్వక ముందే పొట్టి పొట్టి దుస్తుల్లో రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమే అని ఇండైరెక్టుగా చెప్తోంది పూజ..

ప్చ్ ... ఆ విషయంలో ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసిన బాలయ్య ..... ??

బన్నీ డెడికేషన్ మామూలుగా లేదుగా.. ఆ ఒక్కసీన్ కోసం..?

వామ్మో! ఆ డైరెక్టర్ డిమాండ్ తో మళ్ళీ లావవుతున్న తారక్..

'గ్యాంగ్ లీడర్' ఫ్లాప్ అయితేనేమి.. నేను హ్యాపీ : విక్రమ్ షాకింగ్ కామెంట్స్

రామ్ చరణ్ చిన్నతనంలోనే నటించాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>