LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/curd-benifits-87e56d8b-6e37-4b7b-8414-d027e692f064-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/curd-benifits-87e56d8b-6e37-4b7b-8414-d027e692f064-415x250-IndiaHerald.jpgఎన్ని రకాల వంటలు మనముందు ఉన్నా కూడా పెరుగుతో భోజనం ఫినిష్ చేయకుంటే అస్సలు బాగోదు.. పంచభక్ష పరమాన్నాలు తిన్నా కూడా తిన్నట్లు అనిపించదు అని చాలా మంది అంటున్నారు. పెరుగు రుచి అలాంటిది. ఈ పెరుగు వల్ల శరీరానికి ఎంతో మేలు కూడాను. అయితే అన్నం తో కాకుండా కొన్ని రకాల పదార్థాలతో పెరుగును తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. అసలెందుకు తినకూడదు.. తింటే ఏమౌతుంది.. వంటి అంశాలను ఒకసారి చూద్దాం..curd benifits {#}Kanna Lakshminarayana;Calcium;Fish;Buttermilkవామ్మో .. పెరుగులో వీటిని అస్సలు కలుపుకొని తినకూడదట.. !వామ్మో .. పెరుగులో వీటిని అస్సలు కలుపుకొని తినకూడదట.. !curd benifits {#}Kanna Lakshminarayana;Calcium;Fish;ButtermilkFri, 11 Jun 2021 19:00:00 GMTఎన్ని రకాల వంటలు మనముందు ఉన్నా కూడా పెరుగుతో భోజనం ఫినిష్ చేయకుంటే అస్సలు బాగోదు.. పంచభక్ష పరమాన్నాలు తిన్నా కూడా తిన్నట్లు అనిపించదు అని చాలా మంది అంటున్నారు. పెరుగు రుచి అలాంటిది. ఈ పెరుగు వల్ల శరీరానికి ఎంతో మేలు కూడాను. కాల్షియం అధికంగా ఉన్న పెరుగు బోన్స్ మరియు దంతాల సంరక్షణకు మంచి మెడిసిన్ అనే చెప్పాలి. అందుకే ఏవి పడితే అవి తినడం కన్నా చల్లని చద్దన్నం తినడం మేలని పెద్దలు అంటారు. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు..  అయితే అన్నం తో కాకుండా కొన్ని రకాల పదార్థాలతో పెరుగును  తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. అసలెందుకు తినకూడదు.. తింటే ఏమౌతుంది.. వంటి అంశాలను ఒకసారి చూద్దాం..
పెరుగును చాలా మంది అలానే తింటారు.. లస్సీల రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకుంటారు. పెరుగు వల్లకలిగే మేలు తెలిసిందే. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి. పెరుగును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కానీ దీంతో కలిపి తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయట..పెరుగు, చేప రెండూ అధిక ప్రొటీన్లు కలిగినవే. కలిపి తింటే అజీర్ణంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి. ఇక పెరుగు, పాలు కలిపి అస్సలు తీసుకోకూడదు.

పెరుగు మామిడి పండు.. అసలు తీసుకోకూడదట.. కొన్ని రకాల విషపదార్థాలు శరీరంలో తయారవుతాయి. ఫలితంగా ఎలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు. పెరుగు,అరటి పండు తో కలిపి తీసుకోకూడదని అంటారు. అలా తీసుకోవడం వల్ల ఉదరసమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే పెరుగును పెరుగులాగే తీసుకోవాలి. కొత్త ట్రై చేశారో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఖాయం.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఏదైనా కడుపుకు సరిపోయేలా తీసుకోవాలి. అప్పుడే మనిషి అన్ని విధాలా బాగుంటాడు. అలా కాకుండా దొరికింది కదా అని తింటే విషం అవుతుంది జాగ్రత్త సుమీ..





ఈటల బాటలో మరికొందరా ? కేసీఆర్ తట్టుకోగలడా ?

అమ్మ: గర్భిణులు ఆ విషయంలో ఆందోళన వద్దు..!

కోవిషీల్డ్ కన్నా కోవాక్సీన్ రేటెక్కువ.. ఎందుకంటే ?

"నటసింహం" బాలయ్యకు దాసోహమన్న అవార్డులివే ?

ఉత్తర కొరియా అధ్యక్షుడు "కిమ్ జాంగ్" కి అనారోగ్యం ... సాక్ష్యమిదే ?

టీకాలు వేయడంలో ఆ రాష్ట్రాలే టాప్..

అమ్మ: పాలిచ్చే తల్లులు బరువు తగ్గాలంటే ఇలా చేయండి..?

మామిడిపండుతో ఈ రెసిపీ ఎప్పుడన్నా ట్రై చేసారా..?

అక్కడ మనసు దోచుకున్న రానా.. నెటిజన్ల ప్రశంసలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>