Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/zhmcd489f82b-a4cc-43e4-904b-756e72d5cb8c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/zhmcd489f82b-a4cc-43e4-904b-756e72d5cb8c-415x250-IndiaHerald.jpgవర్షం వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త వర్షం పడితే చాలు ఇక హైదరాబాద్లోని రహదారులన్ని వర్షపు నీటితో నిండిపోతాయి. ఈ క్రమంలోనే ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. హైదరాబాద్లోని కొన్ని రహదారులు గుంతలు గుంతలు గా ఉండడంతో ఇక వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాహనం నడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదేసమయంలో కొన్నిసార్లు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటZhmc{#}Varsham;thursday;Hyderabadజిహెచ్ఎంసి అధికారుల తప్పులు.. వాహనదారులకు కింద పడి దెబ్బలు?జిహెచ్ఎంసి అధికారుల తప్పులు.. వాహనదారులకు కింద పడి దెబ్బలు?Zhmc{#}Varsham;thursday;HyderabadFri, 11 Jun 2021 15:11:02 GMTవర్షం వచ్చిందంటే హైదరాబాద్ నగరం లో పరిస్థితి ఎంత దారుణం గా ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. కాస్త వర్షం పడితే చాలు ఇక హైదరాబాద్లోని రహదారులన్ని వర్షపు నీటితో నిండి పోతాయి. ఈ క్రమం లోనే ఎక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. హైదరాబాద్లోని కొన్ని రహదారులు గుంతలు గుంతలు గా ఉండడం తో ఇక వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాహనం నడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో కొన్నిసార్లు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణం గా కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.


ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వాహన దారులకు శాపం గా మారి పోయింది. జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం గా చేసిన పొరపాటు చివరికి వాహనదారులను గాయాల బారినపడేలా చేసింది. ఈ ఘటన గౌలిగూడ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరం లోని గౌలి గూడా సాలర్ జంగ్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న హింలిబాన్  చెత్త డంపింగ్ యార్డుకు జీహెచ్ఎంసీ వాహనాల ద్వారా ప్రతిరోజు చెత్త తరలిస్తూ ఉంటారు



 ఇలా వాహనాల్లో చెత్త తరలిస్తున్న సమయంలో బ్రిడ్జ్ పై చెత్తాచెదారం పడుతూ ఉంటుంది. ఈ చెత్త వాహనదారులకు ఇబ్బంది గా మారిపోయింది. అయితే ఈ చెత్త చెదారం తొలగించాలంటూ జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఇటీవల గురువారం రోజున హైదరాబాద్ నగరం లో వర్షం కురిసింది ఇక రోడ్డు మీద ఉన్న చెత్త నుంచి జిగురు పదార్థాలు  రోడ్డు మొత్తం పాకిపోయింది   దీంతో ఇక బ్రిడ్జి పై వెళ్తున్న వాహనదారులు స్కిడ్ అయ్యి అదుపు తప్పి కింద పడ్డారు  చివరికి ఎంతో మంది గాయాల పాలయ్యారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



ఆంధ్రా హక్కుల పరిస్థితేంటి.. ఎవరూ పెదవిప్పరేం..

రంజుగా ఉత్తర ప్రదేశ్ రాజకీయం!

ఈ 12 మంది తెలుగు యాంకర్ లు ఎంత వరకు చదివారో తెలుసా ?

సోనూ సూద్ అంటే ఎందుకంత పిచ్చి.. ఏకంగా 700కి.మీ..!!

డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం.. భారత్ మీదుగా?

మరోసారి పవన్ కు జోడీగా సమంత నటిస్తుందా..?

ఇవివి కెరీర్లో గొప్ప సినిమా అదేనంట,,?

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?

సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>