BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/rbi-new-rulesf9d9c863-f784-4437-9244-788c4817f8ba-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/rbi-new-rulesf9d9c863-f784-4437-9244-788c4817f8ba-415x250-IndiaHerald.jpgబ్యాంకు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు ఇప్పుడు ఎక్కువ ఇంటర్ ఫీజు వసూలు చేయడానికి ఆర్బీఐ తాజా అనుమతులు జారీ చేసింది.. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇవ్వడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆర్బీఐ తాజాగా ఇచ్చిన అవకాశం తో బ్యాంకులో ఇకమీదట ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద పదిహేడు రూపాయల వరకు ఛార్జ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఈజ్ 15 రూపాయలు గా ఉండేది.. ఇక బ్యాలెన్స్ ఎంక్వయిరీ పిన్ చేంజ్ ఇలాంటి నాన్ ఫైనాన్షియల్ rbi{#}Reserve Bank of India;Newsబ్యాంకు వినియోగదారులకు RBI షాక్బ్యాంకు వినియోగదారులకు RBI షాక్rbi{#}Reserve Bank of India;NewsFri, 11 Jun 2021 09:37:00 GMTబ్యాంకు వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు ఇప్పుడు ఎక్కువ ఇంటర్ ఫీజు వసూలు చేయడానికి ఆర్బీఐ తాజా అనుమతులు జారీ చేసింది.. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇవ్వడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.. 


ఆర్బీఐ తాజాగా ఇచ్చిన అవకాశం తో బ్యాంకులో ఇకమీదట ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద పదిహేడు రూపాయల వరకు ఛార్జ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఈజ్ 15 రూపాయలు గా ఉండేది.. ఇక బ్యాలెన్స్ ఎంక్వయిరీ పిన్ చేంజ్ ఇలాంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లకు కూడా 5 రూపాయల నుంచి ఆరు రూపాయలకు చార్జీలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఉచితంగా ఇచ్చే లావాదేవీలపై పరిమితి దాటిన తర్వాత ఈ చార్జీలు అమలు కానున్నాయి.




సల్లు భాయ్ మళ్ళీ అదే పనిలో ఉన్నాడా?

మరోసారి పవన్ కు జోడీగా సమంత నటిస్తుందా..?

ఏది బెటర్..N95.. కాటన్ మాస్క్..?

చిరంజీవి ఇంట్లోనే ఉంటున్న శర్వానంద్..అసలు ఏమైంది ?

పాస్ బుక్ కోసం అప్లై చేసిన చనిపోయిన వ్యక్తి

హరీష్ శంకర్ పవన్ మూవీ ఫస్ట్ లుక్ ను శాసించబోతున్న ఆ సెంటిమెంట్ !

పసిడి ప్రియులకు భారీ షాక్.. స్థిరంగా వెండి ధర..!!

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..

ఖిలాడీ రీమేక్ లో నటించనున్న బాలీవూడ్ హీరో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>