BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona57076e16-248a-4933-aabd-cf31b1c45063-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona57076e16-248a-4933-aabd-cf31b1c45063-415x250-IndiaHerald.jpg ల‌క్ష‌ద్వీప్ అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఉన్న ప్ర‌పుల్ ప‌టేల్‌ను కేంద్రం పంపించిన జీవాయుధం అంటూ సినీ ద‌ర్శ‌కురాలు ఐషాసుల్తానా ఇటీవ‌ల ఆరోపించింది. దీంతో ఆమెపై రాజ‌ద్రోహం కింద కేసు న‌మోదు చేశారు. ప్ర‌శాంతంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ల‌క్ష‌ద్వీప్ భార‌తీయ జ‌న‌తాపార్టీ పుణ్య‌మా అని వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. కేర‌ళ తీర ప్రాంతాన్ని ఆనుకొనివుండే ఈ దీవుల‌కు గుజ‌రాత్ మాజీ మంత్రి ప్ర‌పుల్‌ప‌టేల్‌ను కేంద్ర ప్ర‌భుత్వం అడ్మినిస్ట్రేట‌ర్‌గా నియ‌మించింది. అప్ప‌టినుంచి ఈ ద్వీపానికి రాక‌పోక‌లు పెరిగి కొవిడ్ corona{#}Bharatiya Janata Party;central government;Minister;local languageల‌క్ష‌ద్వీప్‌లో బీజేపీ జీవాయుధం?ల‌క్ష‌ద్వీప్‌లో బీజేపీ జీవాయుధం?corona{#}Bharatiya Janata Party;central government;Minister;local languageFri, 11 Jun 2021 15:55:13 GMT
ల‌క్ష‌ద్వీప్ అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఉన్న ప్ర‌పుల్ ప‌టేల్‌ను కేంద్రం పంపించిన జీవాయుధం అంటూ సినీ ద‌ర్శ‌కురాలు ఐషాసుల్తానా ఇటీవ‌ల ఆరోపించింది. దీంతో ఆమెపై రాజ‌ద్రోహం కింద కేసు న‌మోదు చేశారు. ప్ర‌శాంతంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ల‌క్ష‌ద్వీప్ భార‌తీయ జ‌న‌తాపార్టీ పుణ్య‌మా అని వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. కేర‌ళ తీర ప్రాంతాన్ని ఆనుకొనివుండే ఈ దీవుల‌కు గుజ‌రాత్ మాజీ మంత్రి ప్ర‌పుల్‌ప‌టేల్‌ను కేంద్ర ప్ర‌భుత్వం అడ్మినిస్ట్రేట‌ర్‌గా నియ‌మించింది. అప్ప‌టినుంచి ఈ ద్వీపానికి రాక‌పోక‌లు పెరిగి కొవిడ్ కేసులు ఉధృతంగా న‌మోదవుతున్నాయి. గ‌తేడాది ఇక్క‌డ ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. ఇప్పుడు ప్ర‌తిరోజు వంద‌కు పైగా కేసులు న‌మోదువుతున్నాయి. ఐషాసుల్తానా వ్యాఖ్య‌ల‌పై స్థానిక బీజేపీ అధ్య‌క్షుడి ఫిర్యాదు మేర‌కే ఆమెపై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. 65వేల జ‌నాభా ఉన్న ఈ దీవుల్లో ఇప్ప‌టికే ఏడువేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో స్థానికులు సేవ్ ల‌క్ష‌ద్వీప్ అంటూ ఉద్య‌మానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.



బెంగాల్ బీజేపీకి ముకుల్‌రాయ్ దెబ్బ‌!

జగన్ కి టార్గెట్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే!

పైల‌ట్‌తోకాదు.. టెండూల్క‌ర్‌తో మాట్లాడారేమో?

జగన్ బాగానే అడిగారు కానీ...అవన్నీ వాళ్ళు చేసేస్తారా?

అయ‌స్కాంతంగా మారిన కొవిడ్ టీకా తీసుకున్న వ్య‌క్తి శ‌రీరం..!

ఈట‌ల‌తో బీజేపీ ఇంఛార్జ్ లంచ్‌మీటింగ్‌...యుద్ధం మొద‌లైన‌ట్లేనా..?

పేరుకే ప్ర‌ధాన‌మంత్రి!! అంతా హోంమంత్రేనా?

రాజీనామాకు మూహుర్తం ఫిక్స్ చేసిన ఈట‌ల‌

పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల పెంపుపై టీకాంగ్రెస్ ఆందోళ‌న‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>