MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/upasana-yotuube-channel-on-ladiesc4ff5876-f84b-44ce-a8ab-2f4cc68c2a00-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/upasana-yotuube-channel-on-ladiesc4ff5876-f84b-44ce-a8ab-2f4cc68c2a00-415x250-IndiaHerald.jpgకొణిదెల ఉపాసన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణిగా మెగాస్టార్ చిరంజీవి కోడలిగా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. అంతే కాకుండా ఈమె మహిళలకు ఆదర్శం అని చెప్పొచ్చు. అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు రెండు వైపులా భారీగా సంపదను కలిగి ఉన్న ఉపాసన మాత్రం చాలా సింపుల్ గానే జీవించడానికి ఇష్టపడతారు. UPASANA YOTUUBE CHANNEL ON LADIES{#}kirti;you tube;Upasana;Pawan Kalyan;Success;Chiranjeevi;Ram Charan Tejaఉపాసన యూట్యూబ్ ఛానల్ ? రామ్ చరణ్ సపోర్ట్ఉపాసన యూట్యూబ్ ఛానల్ ? రామ్ చరణ్ సపోర్ట్UPASANA YOTUUBE CHANNEL ON LADIES{#}kirti;you tube;Upasana;Pawan Kalyan;Success;Chiranjeevi;Ram Charan TejaFri, 11 Jun 2021 16:00:00 GMTకొణిదెల ఉపాసన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణిగా మెగాస్టార్ చిరంజీవి కోడలిగా ఉపాసన అందరికీ సుపరిచితురాలే. అంతే కాకుండా ఈమె మహిళలకు ఆదర్శం అని చెప్పొచ్చు. అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు రెండు వైపులా భారీగా సంపదను కలిగి ఉన్న ఉపాసన మాత్రం చాలా సింపుల్ గానే జీవించడానికి ఇష్టపడతారు. ఈమెకు సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువ. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుంది. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్య పరమైన చిట్కాలను ప్రజలకు అందిస్తూ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతున్న విషయం తెలిసిందే.

ఏ బాధ్యత చేపట్టినా ఎంతో నిబద్ధతతో ముందుకు సాగడం ఉపాసన యొక్క గొప్పతనం అని చెప్పాలి. ఇప్పటికే డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఉపాసన, ఇప్పుడు మరో యూట్యూబ్ ఛానల్ ను లాంచ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఇది మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ అని తెలుస్తోంది. పేదరికం నుండి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని సమస్యలన్నిటినీ అధిగమించిన సక్సెస్ ఫుల్ మహిళలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అని సమాచారం.  ఎంతో శ్రమించి సక్సెస్ ను సొంతం చేసుకున్న ఆదర్శ మహిళల కోసం ఉపాసన యూట్యూబ్ ఛానల్ ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఛానల్ ద్వారా ఆడవాళ్లు ఎదుర్కొంటున్న శారీరక సమస్యల గురించి కూడా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

అయితే ప్రత్యేకంగా మహిళల కోసం యూట్యూబ్ ఛానల్ ను రూపొందించాలి అన్న ఆలోచనకు రామ్ చరణ్ కూడా ఎంకరేజ్ చేసి ఆమెకు సపోర్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.  మంచి పని చేస్తుంటే ఎవ్వరైనా సుప్ర్ట్ చేయక మానరు. ఇప్పటికే ఆ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.



'పక్కా కమర్షియల్' ఫస్ట్ లుక్ రిలీజ్ : సోషల్ మీడియా లో వైరల్ ..... !!

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?

మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??

బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!

అల్లుళ్లని లేపుతున్న బాలయ్య...జూనియర్‌తో ఇబ్బంది ఏంటి?

బాక్సాఫీస్ బరిలో చరణ్ - అర్జున్ .... ఇక యుద్ధమే .... ??

చెర్రీ. శంకర్ సినిమాలో మెగా సర్‌ప్రైజ్.. అదేనట..?

పాపం రామ్ చరణ్ లో భయం మొదలైందా?

సక్సెస్ కోసం పాకులాడుతున్న తెలుగు దర్శకులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>