BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jagan-ys-jagan-8fc31ce2-fda5-4719-90bc-3613794d8bfb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ కోసం ఒక ప్లాన్ రూపొందించిన్నట్లు సీఎం, షా దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన విభజన తర్వాత నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే మెడికల్ కాలేజీకిamith shah{#}Amit Shah;Telangana Chief Minister;Jagan;TDP;central government;mediaఅనుమతులు లేకుండా జగనన్న శంకుస్థాపనలా?అనుమతులు లేకుండా జగనన్న శంకుస్థాపనలా?amith shah{#}Amit Shah;Telangana Chief Minister;Jagan;TDP;central government;mediaFri, 11 Jun 2021 09:12:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ కోసం ఒక ప్లాన్ రూపొందించిన్నట్లు సీఎం, షా దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన విభజన తర్వాత నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 


అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే మెడికల్ కాలేజీకి అనుమతులు ఇప్పుడు ఇవ్వాలని ఆయన కోరడమే.. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలకు జగన్ కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అనుమతులు కూడా లభించకుండా శంకుస్థాపన చేయడం ఏమిటి అనే అంశం మీద ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున జగన్ ని అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.  




ఇవాళే పోలవరం ప్రాజెక్టు తొలి ఫలం..!

చైనా వైఖరిపై భారత్ మరోసారి ఆగ్రహం..?

ఏపీ పోలీసులు స్పీడ్ తగ్గించారా..?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా యడ్యూరప్ప...?

ప్రెస్ నోట్లు చూస్తే.. భలే నవ్వు వస్తుంది. తాజాగా వచ్చిన ఓ ప్రెస్ నోట్ కూడా అంతే. అందులో ఏం ఉందో తెలుసా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారట. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారట. ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని జగన్ చెప్పారట.

జనం చెవుల్లో భలేగా పువ్వులు పెట్టేశారే..?

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?

పసిడి ప్రియులకు భారీ షాక్.. స్థిరంగా వెండి ధర..!!

యోగికి పోటీగా తెరపైకి శర్మ.. యూపీలో రాజకీయ రచ్చ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>