BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/reno-cars-discount-offers18ec7bb5-dd39-4cac-a17f-a534714d2cce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/reno-cars-discount-offers18ec7bb5-dd39-4cac-a17f-a534714d2cce-415x250-IndiaHerald.jpgడబ్బులను సంపాదించాలని అందరూ అనుకుంటారు.. ఇప్పుడున్న పరిస్థితులలో అది కల లాగే మిగిలిపోతుంది. అయితే, కొందరికి సొంతంగా కారును కొనాలని అనుకుంటారు. కారులో ఫ్యామిలిని షికారుకు తీసుకుపోవాలని ఎన్నెన్నో కలలు కంటారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా అలాంటి ఆలోచనలు వదులుకొనే పరిస్థితి ఎదురైంది. reno cars discount offers{#}Corporate;Car;Newsకొత్తగా కారుకొనేవారికి అదిరిపోయే ఆఫర్ .. భారీ తగ్గింపు .. !కొత్తగా కారుకొనేవారికి అదిరిపోయే ఆఫర్ .. భారీ తగ్గింపు .. !reno cars discount offers{#}Corporate;Car;NewsFri, 11 Jun 2021 20:00:00 GMTడబ్బులను సంపాదించాలని అందరూ అనుకుంటారు.. ఇప్పుడున్న పరిస్థితులలో అది క లాగే మిగిలిపోతుంది. అయితే, కొందరికి సొంతంగా కారును కొనాలని అనుకుంటారు. కారులో ఫ్యామిలిని షికారుకు తీసుకుపోవాలని ఎన్నెన్నో కలలు కంటారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా అలాంటి ఆలోచనలు వదులుకొనే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు మాత్రం కరోనా విలయ తాండవం చేస్తుండటం తో కొనేవాళ్ళు లేరు.. దాంతో ఆటో మొబైల్ కంపెనీలు కూడా కొత్త మోడల్ కార్లను తయారు చేయడం ఆపేశారు. కొన్ని కంపెనీలు అమ్మకాలను కూడా ఆపేశారని వార్తలు వినిపిస్తున్నాయి.


అలాంటి వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటు లో  ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో తన పాపులర్ కారు క్విడ్ మోడల్‌ పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బెస్ట్ కారు కూడా ఇదే కావడం గమనార్హం.. ఎక్స్‌ షోరూమ్ ధర రరూ.3.32 లక్షలు. కస్టమర్లకు ఈ కారుపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ కింద రూ. 20 వేల వరకు తగ్గింపు ను అందుకోవచ్చు.


లాయల్టీ బోనస్ కింద మరో 10 వేలు తగ్గింపు కూడా ఉందట. ఇకపోతే కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.10 వేల వరకు తగ్గింపు ఉంది. రూరల్ డిస్కౌంట్ కింద రూ. 5 వేల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. కంపెనీ వెబ్ సైట్ నుంచి లేదా కంపెనీ యాప్ ద్వారా కారు ను బుక్ చేసుకుంటే మరో రెండు నుంచి మూడు వేలు తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు. ఎటు చూసుకున్నా ఆఫర్లు మాములుగా లేవని చెప్పాలి. కారు కొనాలనే ఆశ రెట్టింపు అవుతుంది కదా..  మీ కారు కొనాలని ఆశ ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా ఈ కారును కొనుక్కోవడం అన్నీ విధాలా మంచిది.  





గెటప్ శ్రీను జబర్దస్త్ షో కి ఎందుకు రావడం లేదు తెలుసా..?

షర్మిల పార్టీ గూటికి ఆ పార్టీ నేతలు ?

ఆశలు వదిలేసుకున్న నాని!

మంత్రి కేటీఆర్‌ని క‌లిసిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్....కారణం ఇదేనంట‌..?

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?

డెలివ‌రీ బాయ్‌గా మారిన ఆడికార్ య‌జ‌మాని..?

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>