MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-vamp-charactera18dbe77-9c28-4781-a998-7430de2b2b2e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-vamp-charactera18dbe77-9c28-4781-a998-7430de2b2b2e-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సినిమాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే కథ ఎంతో వైవిధ్యంగా ఉండటం తో పాటు కొన్ని కొన్ని సీన్లు కూడా ఎంతో వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు దర్శకులు. ఆ సీన్ సినిమా మొత్తానికి ఎంతో స్పెషల్ గా నిలవడంతో పాటు ఆ సినిమా హిట్ అవడానికి కూడా ప్రత్యేక కారణం అవుతాయి. అలా మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు సినిమా ఒక్కొక్క సీను ఒక ఆణిముత్యం అని చెప్పాలి. 1987లో తమిళం నుంచి తెలుగులోకి అనువదించబడిన ఈ సినిమా లో కమల్ హాసన్ తన నట విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. heroines-vamp-character{#}Ilayaraja;Mani Ratnam;rajasri old;sriram;marriage;Darsakudu;Audience;Tamil;Director;Manam;Heroine;Cinema;Heroహీరో, హీరోయిన్ ల మధ్య అక్కడ కూడా ప్రేమ పుడుతుందా అనిపించేలా..!!హీరో, హీరోయిన్ ల మధ్య అక్కడ కూడా ప్రేమ పుడుతుందా అనిపించేలా..!!heroines-vamp-character{#}Ilayaraja;Mani Ratnam;rajasri old;sriram;marriage;Darsakudu;Audience;Tamil;Director;Manam;Heroine;Cinema;HeroFri, 11 Jun 2021 08:00:00 GMTకొన్ని కొన్ని సినిమాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే కథ ఎంతో వైవిధ్యంగా ఉండటం తో పాటు కొన్ని కొన్ని సీన్లు కూడా ఎంతో వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు దర్శకులు. ఆ సీన్ సినిమా మొత్తానికి ఎంతో స్పెషల్ గా నిలవడంతో పాటు ఆ సినిమా హిట్ అవడానికి కూడా ప్రత్యేక కారణం అవుతాయి. అలా మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు సినిమా ఒక్కొక్క సీను ఒక ఆణిముత్యం అని చెప్పాలి. 1987లో తమిళం నుంచి తెలుగులోకి అనువదించబడిన ఈ సినిమా లో కమల్ హాసన్ తన నట విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు.

మణిరత్నం దర్శకత్వం, ఇళయరాజా సంగీతం, రాజశ్రీ సంభాషణలు, పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం వెరసి ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి దోహదపడ్డాయి. హీరోయిన్ గా శరణ్య, కీలక పాత్రలో నాజర్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే ఒక్క సీన్ కూడా వదిలిపెట్టకుండా చూస్తారు. అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ మొదలియార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా ను మొదలు పెట్టాడట కమల్ హాసన్.

ఇక ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది హీరోయిన్ పాత్ర చేసినా శరణ్య గురించి. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కలుసుకునే తొలి సీన్ ను దర్శకుడు ఎంత బాగా డిజైన్ చేశారో. వేశ్యగా ఉన్న హీరోయిన్ దగ్గరికి హీరో విటుడి గా వెళ్లి ఆమె బాధను చదువు పట్ల ఉన్న ఆసక్తి తెలుసుకుని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.అలా వారిద్దరి మధ్య అయిన పరిచయం ప్రేమగా, ఆ తర్వాత పెళ్లి గా మారుతుంది. నటి శరణ్య కెరియర్ లోనే ఇది బెస్ట్ చిత్రంగా ఆమె చాలాసార్లు నాయకుడు సినిమా అని చెప్పగా ఈ పాత్ర పోషించి ఆమె మంచి పని చేసింది అని ప్రేక్షకులు ఇప్పటికీ అంటున్నారు.



ఇవివి కెరీర్లో గొప్ప సినిమా అదేనంట,,?

మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కి కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!

చిరంజీవి ఇంట్లోనే ఉంటున్న శర్వానంద్..అసలు ఏమైంది ?

హరీష్ శంకర్ పవన్ మూవీ ఫస్ట్ లుక్ ను శాసించబోతున్న ఆ సెంటిమెంట్ !

వైష్ణవ్ తేజ్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

ఆప్త మిత్రులతో జీవితం పదిలం..

సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక

స్మరణ : ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న నటి సుజాత ..

ఖిలాడీ రీమేక్ లో నటించనున్న బాలీవూడ్ హీరో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>