MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-top-heroins-are-face-problems-5da4f19e-2adc-469d-b041-aa6ed969c1b1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-top-heroins-are-face-problems-5da4f19e-2adc-469d-b041-aa6ed969c1b1-415x250-IndiaHerald.jpgచిత్ర విచిత్ర పరిశ్రమలో ఎవరు ఎంతకాలం ఉంటారు అన్నది గ్యారంటీ లేదు. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే అంతా చూస్తారు. ఇక హీరోయిన్స్ విషయం తీసుకుంటే వారికి స్పాన్ తక్కువ అన్నది తెలిసిందే. ఇపుడు టాలీవుడ్ లో ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు ఉన్నారు. puja{#}Jr NTR;malavika new;rashmika mandanna;trivikram srinivas;Yevaru;Ram Charan Teja;Pooja Hegde;shankar;House;Heroine;mahesh babu;Kiara Advani;bollywood;Tollywood;Telugu;Success;Cinemaఈ ఇద్దరూ సర్దేసుకోవాల్సిందేనా... ?ఈ ఇద్దరూ సర్దేసుకోవాల్సిందేనా... ?puja{#}Jr NTR;malavika new;rashmika mandanna;trivikram srinivas;Yevaru;Ram Charan Teja;Pooja Hegde;shankar;House;Heroine;mahesh babu;Kiara Advani;bollywood;Tollywood;Telugu;Success;CinemaFri, 11 Jun 2021 20:00:00 GMTచిత్ర విచిత్ర పరిశ్రమలో ఎవరు ఎంతకాలం ఉంటారు అన్నది గ్యారంటీ లేదు. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే అంతా చూస్తారు. ఇక హీరోయిన్స్ విషయం తీసుకుంటే వారికి స్పాన్ తక్కువ అన్నది తెలిసిందే.

ఇపుడు టాలీవుడ్ లో ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు ఉన్నారు. వారే టాప్ ప్లేస్ లో కూడా కొనసాగుతున్నారు. పూజా హెగ్డే, రష్మిక ఇద్దరూ కూడా తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. వీరి కాల్షీట్ల కోసం అటు నిర్మాతలు, హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. మిగిలిన హీరోయిన్లు ఉన్నా వారికి స్టార్ స్టాటస్ రాకపోవడంతో పాటు జనాలు కూడా ఈ ఇద్దరినే మెచ్చడంతో వీరు ఎస్ అంటే చాలు అన్న సీన్ ఉందిపుడు.

కాగా ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరూ బాలీవుడ్ మీద ఒక కన్నేసి ఉంచారు. అక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు కూడా. దాంతో తెలుగు లో వీరి కోసం వెయిట్ చేసే వాతావరణమే ఉంటోంది. ఇక మహేష్ బాబు కొత్త సినిమా అయినా జూనియర్ ఎన్టీయార్ మూవీ అయినా పూజా హెగ్డే పేరు ఇంతకాలం వినిపించింది. అయితే ఇపుడు ఆ ప్లేస్ లో కొత్తవారు వస్తున్నట్లుగా టాక్ ఉంది. జూనియర్ ఎన్టీయార్ మూవీలో కియారా అద్వానీ అంటున్నారు. అలాగే వేరే బాలీవుడ్ భామలను కూడా చూస్తున్నారుట.

ఇక మహేష్ తో త్రివిక్రమ్ తీస్తున్న మూవీలో మొదట పూజా హెగ్డే అనుకున్నారు కానీ ఇపుడు మళయళీ ముద్దు గుమ్మ మాళవిక మోహన్ పేరు ని సీరియస్ గా పరిశీలిస్తున్నారుట. ఈ అమ్మడు అందంతో పాటు ఫ్రెష్ లుక్ గా కూడా ఉంటుందని ఆలోచిస్తున్నారుట. మాళవిక కోలీవుడ్ లో నటిస్తోంది. ఆమె అక్కడ స్టార్ హీరోల పక్కన వరస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటు రామ్ చరణ్ తో శంకర్ తీయబోయే కొత్త సినిమాలో కూడా మాళవికనే అనుకుంటున్నారుట. నిజానికి ఈ మూవీలో రష్మిక హీరోయిన్ అని మొదట వినిపించింది. అంటే మాళవిక ఒకేసారి అటు పూజా, ఇటు రష్మిక అవకాశాలు దెబ్బతీస్తోంది అంటున్నారు. చూడాలి మరి ఈ అమ్మడు కనుక టాలీవుడ్ లో సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మలు సర్దుకోవాల్సిందే అంటున్నారు.





బన్నీ డెడికేషన్ మామూలుగా లేదుగా.. ఆ ఒక్కసీన్ కోసం..?

వామ్మో! ఆ డైరెక్టర్ డిమాండ్ తో మళ్ళీ లావవుతున్న తారక్..

'గ్యాంగ్ లీడర్' ఫ్లాప్ అయితేనేమి.. నేను హ్యాపీ : విక్రమ్ షాకింగ్ కామెంట్స్

రామ్ చరణ్ చిన్నతనంలోనే నటించాడా..?

త్రివిక్రమ్ సినిమాలో మహేష్ షాకింగ్ రోల్...

ఆ నిర్మాతకు దిమ్మతిరిగి మైండ్ పోయే షాకిచ్చిన డార్లింగ్..

ఆ హీరో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బన్నీ..

బాలకృష్ణ, రోజా కలిసి నటించిన సినిమాలు ఎన్నో తెలుసా !

ప్రేమ దూరపై.. అల్లు అర్జున్ అడవి బాట పడతాడట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>