MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-man-walked-700-km-for-sonusoode0d9d252-8e66-48d9-abd4-b7ad2a228bd4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-man-walked-700-km-for-sonusoode0d9d252-8e66-48d9-abd4-b7ad2a228bd4-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటు హీరో అయ్యాడు సోనూసూద్. ఎంతో మందికి స్పూర్తిని స్తున్నారు ఆయన. ఈ క్రమంలోనే ఎలాగైనా ఆయనను కలవాలనే లక్ష్యంతో వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే ఓ యువకుడు ముంబై కి బయల్దేరాడు. కాలినడకన వికారాబాద్ నుంచి బయలుదేరాడు. ది రియల్ హీరో సోనూ సూద్.. నా గమ్యం.. నా గెలుపు అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ముంబై చేరుకున్నాడు. ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు కలుసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు సోనూ సూద్. sonusood{#}Athadu;Venkatesh;Hyderabad;Hero;Mumbai;twitterసోనూ సూద్ అంటే ఎందుకంత పిచ్చి.. ఏకంగా 700కి.మీ..!!సోనూ సూద్ అంటే ఎందుకంత పిచ్చి.. ఏకంగా 700కి.మీ..!!sonusood{#}Athadu;Venkatesh;Hyderabad;Hero;Mumbai;twitterFri, 11 Jun 2021 11:00:00 GMTకరోనా సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటు హీరో అయ్యాడు సోనూసూద్. ఎంతో మందికి స్పూర్తిని స్తున్నారు ఆయన.  ఈ క్రమంలోనే ఎలాగైనా ఆయనను కలవాలనే లక్ష్యంతో వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే ఓ యువకుడు ముంబై కి బయల్దేరాడు. కాలినడకన  వికారాబాద్ నుంచి బయలుదేరాడు. ది రియల్ హీరో సోనూ సూద్.. నా గమ్యం.. నా గెలుపు అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ముంబై చేరుకున్నాడు. ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు కలుసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు సోనూ సూద్.  

వెంకటేష్ తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశారు. వెంకటేష్ నన్ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి ముంబై నడుచుకుంటూ వచ్చాడు. అతడు తిరిగి ఇంటికి చేరుకునేందుకు నేను రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాను. నాకు ఓ వైపు గర్వంగా ఉన్నప్పటికీ ఇలాంటివి ప్రోత్సహించలేను. దయచేసి ఎవరూ ఇలాంటి చర్యలకు ఉపక్రమించవద్దు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి తో కాసేపు ముచ్చటించి అతని ఇబ్బందులను తెలుసుకుని ఆ ఇబ్బందులను తీర్చుతానని మాట ఇచ్చాడు. 

కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. వలస కూలీలు తమ సొంత ఊళ్లకు వెళ్లే క్రమంలో పడ్డ ఇబ్బందులను గమనించి వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి సోనుసూద్ వారిలో మంచి అభిమానాన్ని పొందాడు. వారి గుండెల్లో కొలువుదీరాడు. అన్నా సహాయం అని కోరిన ప్రతి ఒక్కరికి సోనూసూద్ హెల్ప్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు వేలకు వేల లెటర్స్, వేలకు వేల ఈమెయిల్స్, మెసేజ్ లు రావడంతో అందరికీ తాను సహాయపడలేక పోతున్నానని బాధ ఆయనను ఎంతో తొలిచి వేసిందట. మరి భవిష్యత్తులో సోనూసూద్ నుంచి ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చూడబోతామో చూడాలి.
" style="height: 370px;">



సక్సెస్ కోసం పాకులాడుతున్న తెలుగు దర్శకులు

మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా.? రానా బంపర్ ఆఫర్?

సోనూకి పద్మ విభూషణ్ ఇవ్వాలి!

ఈ 12 మంది తెలుగు యాంకర్ లు ఎంత వరకు చదివారో తెలుసా ?

వేశ్య వృత్తిలో చిక్కుకుపోయిన స్నేహ.. ఆ హీరో ఎలా విడిపించారంటే..?

డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం.. భారత్ మీదుగా?

అనుష్క అప్పట్లో ఈ పాత్ర చేయడం ఓ సెన్సేషన్..!!

ఛార్మి ఇమేజ్ ను అమాంతం పెంచేసిన పాత్ర 'జ్యోతిలక్ష్మి'..!!

రొమాంటిక్ సీన్స్ పై పరిణితి చోప్రా షాకింగ్ కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>