BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nama-nageshwerrao35e1ed4f-5b39-4422-b305-f5571ababf75-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/nama-nageshwerrao35e1ed4f-5b39-4422-b305-f5571ababf75-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. హైద‌ర‌బాద్ లోని ఆయ‌న ఇంట్లో అంతే కాకుండా ఆయ‌న కార్యాల‌యాల్లోఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఖ‌మ్మంలోని నామా నివాసం పై కూడా ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. అంతే కాకుండా నామా కు చెందిన కంపెనీ డైరెక్ట‌ర్ల ఇళ్ల‌పై కూడా ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. నామా బ్యాంకుల వ‌ద్ద రుణాలు తీసుకుని విదేశీ కంపెనీల‌కు మ‌ల్లించిన‌ట్టు అభియోగాలు ఉన్నాయి. మొత్తం 1064 కోట్లు లోన్ తీసుకున్న‌ట్టుగా బ్యాంక్ ఫ్రాడ్ నేప‌థ్యంలో ఈడీ సోదాలు చేస్తోంది. కెన‌రా బ్యాంక్ తో పాటు ఇత‌రnama nageshwerrao{#}Bank;MPటీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. !టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. !nama nageshwerrao{#}Bank;MPFri, 11 Jun 2021 13:12:16 GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. హైద‌ర‌బాద్ లోని ఆయ‌న ఇంట్లో అంతే కాకుండా ఆయ‌న కార్యాల‌యాల్లోఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఖ‌మ్మంలోని నామా నివాసం పై కూడా ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. అంతే కాకుండా నామా కు చెందిన కంపెనీ డైరెక్ట‌ర్ల ఇళ్ల‌పై కూడా ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. నామా బ్యాంకుల వ‌ద్ద రుణాలు తీసుకుని విదేశీ కంపెనీల‌కు మ‌ల్లించిన‌ట్టు అభియోగాలు ఉన్నాయి. మొత్తం 1064 కోట్లు లోన్ తీసుకున్న‌ట్టుగా బ్యాంక్ ఫ్రాడ్ నేప‌థ్యంలో ఈడీ సోదాలు చేస్తోంది. కెన‌రా బ్యాంక్ తో పాటు ఇత‌ర బ్యాంకుల వ‌ద్ద నామా లోన్ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. నేషనల్ హైహే నిర్మాణం పేరుతో కూడా నామా రుణాలు తీసుకున్న‌ట్టుగా తెలుస్తుంది.





ఏపీ : బ్యాంకుల ప‌నివేళ‌ల్లో మార్పులు..కొత్త టైమింగ్స్ ఇవే.. !

రఘురామని టార్గెట్ చేసిన పీవీపీ.. అసలు విషయం అదా ?

జనం చెవుల్లో భలేగా పువ్వులు పెట్టేశారే..?

భారత్ వృద్ధి రేటు ఎలా ఉందంటే?

బ్యాంక్ కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన ఆర్‌బీఐ..

జ‌గ‌న్ అవ్వాతాత‌ల‌కు ఇస్తాన‌న్న డ‌బ్బులేవి..? - ఎంపీ ర‌ఘురామ

చిరంజీవి పెళ్లి వెనుక ఇంత తంతు జరిగిందా..?

ఒంగోలులో పోటాపోటీగా వైసీపీ నేతల ఆనందయ్య మందు పంపిణీ!

మళ్ళీ పాత ట్రిక్స్ మొదలు పెట్టిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>