BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cricketfa0722e4-009f-4a80-a133-43266d90dcdf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cricketfa0722e4-009f-4a80-a133-43266d90dcdf-415x250-IndiaHerald.jpgభార‌త జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌నకు వెళ్ల‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌ని ఆట‌గాళ్లు శ్రీక‌ర్ ధావన్ (సి), పృధ్వీ షా, డి పాడికల్, ఆర్ గైక్వాడ్, సూర్య‌కుమార్ యాదవ్, మ‌నీష్‌ పాండే, హార్థిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాంత్ కిషన్ (వికెట్ కీప‌ర్), ఎస్ సామ్సన్ (వికెట్ కీప‌ర్), యుగేంద్ర‌ చాహల్, ఆర్ చాహర్, కె గౌతం, కృనాల్ పాండ్యా, కె యాదవ్, వి చక్రవర్తి, భువ‌నేష్వ‌ర్ కుమార్ (వైస్ కెప్టెన్), డి చాహర్, ఎన్ సైని, సి సకరియా లు ఉన్నారు. కాగా కెప్టెన్ గా శిక‌ర్ ధావ‌న్ మరియు వైస్ కెప్టెన్ గా cricket{#}rahul;Hardik Pandya;Rahul Sipligunj;ICC T20;Shikhar Dhawan;V;Sri Lanka;Kumaar"భారత్ బి" శ్రీలంక పర్యటన జట్టు ఇదే... !"భారత్ బి" శ్రీలంక పర్యటన జట్టు ఇదే... !cricket{#}rahul;Hardik Pandya;Rahul Sipligunj;ICC T20;Shikhar Dhawan;V;Sri Lanka;KumaarFri, 11 Jun 2021 07:05:51 GMTభార‌త జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌నకు వెళ్ల‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌ని ఆట‌గాళ్లు శ్రీక‌ర్ ధావన్ (సి), పృధ్వీ షా, డి పాడికల్, ఆర్ గైక్వాడ్, సూర్య‌కుమార్ యాదవ్, మ‌నీష్‌ పాండే, హార్థిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాంత్ కిషన్ (వికెట్ కీప‌ర్), ఎస్ సామ్సన్ (వికెట్ కీప‌ర్), యుగేంద్ర‌ చాహల్, ఆర్ చాహర్, కె గౌతం, కృనాల్  పాండ్యా, కె యాదవ్, వి చక్రవర్తి, భువ‌నేష్వ‌ర్ కుమార్ (వైస్ కెప్టెన్), డి చాహర్, ఎన్ సైని, సి సకరియా లు ఉన్నారు. కాగా కెప్టెన్ గా శిక‌ర్ ధావ‌న్ మరియు వైస్ కెప్టెన్ గా భువ‌నేష్వ‌ర్ కుమార్ లు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ చూసిన‌ట్ల‌యితే.....జులై 5 న శ్రీలంకకు బయలుదేరనున్న జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పోటీప‌డ‌నుంది. జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు, మూడు వన్డేలు జరగనున్నాయి. అంతే కాకుండా జూలై 21, 23, 25వ తేదీల్లో టీ20లు మ్యాచ్ లు జరగనున్నాయి. వీరికి కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.



కరోనా ముత్తాత వైరస్.. అసలు విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు?

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?

పోలవరంపై చీవాట్లా.. ప్రశంసలా..?

స్మరణ : ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న నటి సుజాత ..

చైతూ "థాంక్ యూ" ఫస్ట్ లుక్ రెడి అంట!

జగన్ అమూల్ బేబీ అయితే..లోకేష్ హెరిటేజ్ దున్నపోతా..?

టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస‌న అమెరికా..?

WTC ఫైనల్.. భారత్ ఓపెనింగ్ జోడి మారిస్తే బెటర్?

అమెరికా: భారతీయ విద్యార్థుల సమస్య తీరనుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>