ViralChandueditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/bridegroom-sis-kissed-bridec0fb9871-b9f2-4d45-9c91-b73de99268f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/bridegroom-sis-kissed-bridec0fb9871-b9f2-4d45-9c91-b73de99268f2-415x250-IndiaHerald.jpgపెండ్లి పీటలపై వున్న వధువు, వరుడు ఫోటోలకు ఫోజులిస్తుండుగా పెండ్లి కూతురు చెల్లి చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. అక్క, బావల పక్కన కూర్చున్న ఆ యువతి ఒక్కసారిగా బలవంతంగా బావకు ముద్దు పెట్టడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతున్నది. Viral{#}netizens;televisionపెండ్లి పీటలపైనే బావకి కిస్.. షాక్ లో పెండ్లి కూతురుపెండ్లి పీటలపైనే బావకి కిస్.. షాక్ లో పెండ్లి కూతురుViral{#}netizens;televisionFri, 11 Jun 2021 14:29:00 GMTపెండ్లి పీటలపై వున్న వధువు, వరుడు ఫోటోలకు ఫోజులిస్తుండుగా పెండ్లి కూతురు చెల్లి చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. అక్క, బావల పక్కన కూర్చున్న ఆ యువతి ఒక్కసారిగా బలవంతంగా బావకు ముద్దు పెట్టడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతున్నది.
ప్రస్తుతం ఎలాంటి చిన్న విషయమైనా సామాజిక మాద్యమాల ద్వారా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని సెల్ఫోన్ లో బంధించి అందరితో పంచుకోవడం నేడు ట్రెండుగా మారింది.  అనుకోకుండా జరిగిన విషయాలు కెమెరా లో రికార్డ్ అయితే.. అలాంటి వీడియోలకు రెస్పాన్స్ బాగా వస్తున్నది. ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగిన విషయం కూడా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతున్నది.  రియల్ టైమ్ ఫన్నీ వీడియోలు అయితే.. హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలను బాగా ట్రోల్ చేస్తున్నారు. వేలల్లో షేరింగ్ లు,  కామెంట్లు చేస్తున్నారు. మ్యారేజ్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో హల్చల్ అయ్యాయి. ఫన్నీ గా వున్న ఆ వీడియోలకు నెటిజన్లు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో ఏకంగా టెలివిజన్ లు కూడా ఆ వీడియోల ను ప్రసారం చేస్తున్నాయి.

దీంతో ఈ మధ్య ఇలాంటి వీడియోలు ఎన్నో హల్చల్ చేశాయి. పెండ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలాంటి వీడియోని ఇప్పుడు నెటిజన్లు బాగా ట్రొల్ చేస్తున్నారు.
పెండ్లి తంతు ముగిసిన అనంతరం వధూ వరులు ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఫోటో దిగడానికి వచ్చిన పెళ్ళికూతురు చెల్లి వరుడు పక్కన కూర్చున్నది.  ఫొటో దిగడం అయిపోగానే ఆ యువతి బలవంతంగా వరుడికి ముద్దు పెట్టింది. దీంతో పెళ్లికూతురితో పాటు అక్కడున్న వాళ్ళు షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం హల్చల్ అవుతున్నది. ఈ వీడియో పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.




అల్లుళ్లని లేపుతున్న బాలయ్య...జూనియర్‌తో ఇబ్బంది ఏంటి?

బుల్లిపిట్ట :టెలివిజన్ కంప్యూటర్ గా మార్చడం ఎలా..

ఏది బెటర్..N95.. కాటన్ మాస్క్..?

ఓటీటీ మీద మోజు పెంచుకుంటున్నారే... ?

50 ఏళ్ళ వయసులో కుకింగ్ క్వీన్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు

మయన్మార్ లో విమాన ప్రమాదం .. 12 మంది దుర్మరణం..

టీవీ :వారి చేతిలో మోసపోయాను అంటున్న అదిరే అభి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandu]]>